
| Movie Name | That Is Mahalakshmi |
|---|---|
| Director | Prasanth Varma |
| Star Cast | Tamannah, Shibani Dandekar, Siddhu Jonnalagadda |
| Music | Amit Trivedi |
| Singer(s) | Nikhita Gandhi & Sameera Bharadwaj |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Zee Music South |
సగమే చూశానా… సరదాలు ఇంత దాకా
జగమే తీసేనా… పరదాలు నింగి దాకా
నచ్చిందే చేస్తున్నా… నలుగురిలో ఉన్నా
నమ్మిందే చూస్తున్నా… చేతి గీతలోన
ఇవ్వాలె నన్ను చూశా… ఇన్నాళ్లు వేషమేసా
ఇవ్వాలె తొంగి చూశా… ఇదేగా గుండె బాషా… ఆ ఆఆ
ఓ హో హొహో… వెతికా సంతోషం… ఎక్కడుందో దాగి దాగి
ఎదలో ఉందంటూ… తెలిసింది ఒక్కసారి
కాలాలే తాలాలే తెరచును నీ నవ్వే
నీ చుట్టూ స్నేహాలే… కొంచమాగి చూస్తే
ఇవ్వాలె నన్ను చూశా… ఇన్నాళ్లు వేషమేసా
ఇవ్వాలె తొంగి చూశా… ఇదేగా గుండె బాషా… ఆ ఆఆ
Sagame Chusaanaa song is from the That Is Mahalakshmi movie.
Sagame Chusaanaa song was sung by Nikhita Gandhi & Sameera Bharadwaj.
Sagame Chusaanaa song lyrics were written by Krishna Kanth.
Sagame Chusaanaa song music was composed by Amit Trivedi.