Kallara Chusthunna Song Lyrics - That Is Mahalakshmi

Kallara Chusthunna Song Lyrics - That Is Mahalakshmi
Kallara Chusthunna Song Lyrics: Kallara Chusthunna is a Telugu song from the film That Is Mahalakshmi starring Tamannah, Shibani Dhandekar, Siddu Jonnalagadda, directed by Prasanth Varma. "Kallara Chusthunna" song was composed by Amit Trivedi and sung by Anurag Kulkarni. Lyrics were written by Krishna Kanth.

Kallara Chusthunna Song Details

Movie NameThat Is Mahalakshmi
DirectorPrasanth Varma
Star CastTamannah, Shibani Dhandekar, Siddu Jonnalagadda
MusicAmit Trivedi
Singer(s)Anurag Kulkarni
LyricistKrishna Kanth
Music LabelZee Music South

Kallara Chusthunna Song Lyrics in Telugu

కళ్ళారా చూస్తున్నా… కల్లోనే బాగున్న

కమ్మేసే కంగారేదో… ఓఓ ఓఓ…

కాబోయి కాకున్నా… కాసేపు లేకున్నా

కనిపించే లోటే ఏదో… ఓఓ ఓ…

నేనే నాతోనే మాటాడే తీరే… ఈడేమో చీకట్లో చేరే

నాలాగా ఒక్కల్లూ లేరే…

తోడే వస్తాడు అన్నోడే జారే… నాకేమో నాతోనే పోరే

అన్నీ నువ్వు చూస్తూనే మారే…

చుట్టూరా జోడీలే… చూస్తుంటే వేటాడే

దూరంగానైనా పోరే…ఓఓ ఓఓ…

వచ్చాలే నే కోరే… మరవాలని ఓ పేరే

అయినా ఆ భాదే పోదే… ఓఓ ఓ…

కళ్ళారా చూస్తున్నా… కల్లోనే బాగున్న

కమ్మేసే కంగారేదో… ఓఓ ఓఓ…

కాబోయి కాకున్నా… కాసేపు లేకున్నా

కనిపించే లోటే ఏదో… ఓఓ ఓ…

నేనే నాతోనే మాటాడే తీరే… ఈడేమో చీకట్లో చేరే

నాలాగా ఒక్కల్లూ లేరే…

తోడే వస్తాడు అన్నోడే జారే… నాకేమో నాతోనే పోరే

అన్నీ నువ్వు చూస్తూనే మారే…

లవ్వేమో చల్లారే… నిద్దర్లో తెల్లారే

అంతా నీ వల్లే మారే… ఓఓ ఓఓ…

వచ్చింది చేజారే… చేరిందా కన్నీరే

అన్నీ ముళ్ళున్నా దారే… ఓఓ ఓ…

కళ్ళారా చూస్తున్నా… కల్లోనే బాగున్న

కమ్మేసే కంగారేదో… ఓఓ ఓఓ…

కాబోయి కాకున్నా… కాసేపు లేకున్నా

కనిపించే లోటే ఏదో…

నేనే నాతోనే మాటాడే తీరే… ఈడేమో చీకట్లో చేరే

నాలాగా ఒక్కల్లూ లేరే…

తోడే వస్తాడు అన్నోడే జారే… నాకేమో నాతోనే పోరే

అన్నీ నువ్వు చూస్తూనే మారే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from That Is Mahalakshmi Movie

  1. London Dhaaka Dol Song Lyrics
  2. Raathe Marindaa Song Lyrics
  3. Kallara Chusthunna Song Lyrics
  4. Sagame Chusaanaa Song Lyrics

Kallara Chusthunna Song FAQ

What movie is Kallara Chusthunna song from?

Kallara Chusthunna song is from the That Is Mahalakshmi movie.

Who sang Kallara Chusthunna song?

Kallara Chusthunna song was sung by Anurag Kulkarni.

Who wrote Kallara Chusthunna song lyrics?

Kallara Chusthunna song lyrics were written by Krishna Kanth.

Who composed music for Kallara Chusthunna song?

Kallara Chusthunna song music was composed by Amit Trivedi.