| Movie Name | That Is Mahalakshmi |
|---|---|
| Director | Prasanth Varma |
| Star Cast | Tamannah, Shibani Dhandekar, Siddu Jonnalagadda |
| Music | Amit Trivedi |
| Singer(s) | Sashaa Tirupati & Amit Trivedi |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Zee Music South |
రాతే మారిందా, మోసం చేసిందా…. కోపం దాచేసి బ్రతికేస్తున్నా
తోడే వీడిందా, కీడే చేసిందా…. లోపం ఏముందు వెతికేస్తున్నా
వేచి చూసే ఆశే, వేరే చేసే వేళా… ఇంకా నీపై ధ్యాసే పోదే, ఆపేదెలా
కరగందీ గుండె, పగిలింది గుండె… కన్నీరే నిండే గుండె… ఏఏ ఏ
వలచింది గుండె, వదిలింది గుండె… లోలోనే మండే గుండె… ఏఏ ఏ
దూరాల బాధే నా చుట్టూ… మంటల్లే చేరి కాలుస్తున్నా ఆ
కాలాల మందే రాసేసి మౌనంగా… నేనే చూస్తూ ఉన్నా
విరిగిన రెక్కేదో ఎగిరినా దిక్కేదో… నింగే అవునో కాదో… ఓఓ
అలిగినా చుక్కేదో తొలగినా హక్కేదో… మళ్ళీ ఉందో లేదో
కరగందీ గుండె, పగిలింది గుండె… కన్నీరే నిండే గుండె… ఏఏ ఏ
వలచింది గుండె, వదిలింది గుండె… లోలోనే మండే గుండె… ఏఏ ఏ
ఓఓ… రాతే మారిందా, మోసం చేసిందా…. కోపం దాచేసి బ్రతికేస్తున్నా
తోడే వీడిందా, కీడే చేసిందా…. లోపం ఏముందు వెతికేస్తున్నా
వేచి చూసే ఆశే, వేరే చేసే వేళా… ఇంకా నీపై ధ్యాసే పోదే, ఆపేదెలా
కరగందీ గుండె, పగిలింది గుండె… కన్నీరే నిండే గుండె… ఏఏ ఏ
వలచింది గుండె, వదిలింది గుండె… లోలోనే మండే గుండె… ఏఏ ఏ
Raathe Marindaa song is from the That Is Mahalakshmi movie.
Raathe Marindaa song was sung by Sashaa Tirupati & Amit Trivedi.
Raathe Marindaa song lyrics were written by Krishna Kanth.
Raathe Marindaa song music was composed by Amit Trivedi.