Rangu Seethammo Part 3 Song Lyrics - Folk

Rangu Seethammo Part 3 Song Lyrics - Folk
Rangu Seethammo Part 3 Song Lyrics: Rangu Seethammo Part 3 is a Telugu song from the film Folk starring Lasya Smiley, Parshuram, Nagam Sairaj, directed by Parshuram Nagam. "Rangu Seethammo Part 3" song was composed by Praveen Kaithoju and sung by Boddu Dilip- Lavanya. Lyrics were written by Parshuram Nagam.

Rangu Seethammo Part 3 Song Details

Movie NameFolk
DirectorParshuram Nagam
Star CastLasya Smiley, Parshuram, Nagam Sairaj
MusicPraveen Kaithoju
Singer(s)Boddu Dilip- Lavanya
LyricistParshuram Nagam
Music Label

Rangu Seethammo Part 3 Song Lyrics in Telugu

Rangu Seethammo Song Part 3 Lyrics in Telugu

సువ్వి సువ్వన్నెలార

సువ్వాని పాడరమ్మ

వంగి నాట్లు వేసే భామ

ధాన్యలక్ష్మి రావాలమ్మ

మొక్కు సీతమ్మో

ఆనదేవరాలకించి

అట్లు పుట్లు పండాలని

భూదేవర ఆలకించి

బుక్కెడు బువ్వొండాలని

మొక్కు రామయ్యో

పుట్టంగా మన బిడ్డకు

పురుండ్లే జేశాము

పెరుగంగా మన బిడ్డకు

పెండ్లీనే జెయ్యాలి

రంగు సీతమ్మో

కల్లంలా రాసులమ్మి

కమ్మలు పట్టీలు తేవాలి

సర్కారు బడిలోనే

సక్కగ సదివించాలి

సూడు రామయ్యో

ముత్యాల రాశులని

ముద్దాడి మురిసినాము

పగడాల పంటలాని

పదిలంగా దాసినాము

వడ్లు టెన్ టు ఫైవ్ ఏడనే

మాగాణి పంటలన్ని

మైసమ్మా మింగినాదా

నడిజామున సందమామ

నల్లిగానే నమిలినాడా

అడుగు రామయ్యో

అగసూడు మనకుక్క

తినిపాయే ఒక్క బుక్క

ఎత్తు బౌడలన్ని ఎక్కి

ఉరికి వచ్చే ఒక్క పక్క

రంగు సీతమ్మో

వాసన పసిగట్టవట్టె

సీరకొంగును కొరకవట్టె

వడ్లున్నా తోవ వట్టె

దొంగలను దొరకవట్టె

సూడు రామయ్యో

భూమిని నమ్ముకుంటే

బూడిదపాలు జేత్తరార

గుమ్ముళ్ళా రాశులన్ని

గంగపాలు జేత్తిరార

కొడకల్లారా

ఆకలి దూపలు మాని

వడ్లూ పండించినాము

నోటికాడి మా కూడును

గద్దలోలే ఉరికొచ్చి ఎత్తుకపోతిరా

ఆనాడే సీతమ్మని

కొట్లాడి తెచ్చుకున్న

పసిగుడ్డు నా బిడ్డని

తెగాయించి తెచ్చుకున్న

మిమ్ము వదలరా

సేను ముట్టినోని సెయ్యి

సగం వక్క గావాలి

పంట ముట్టినోని పెయ్యి

పది వక్కలు గావాలి

కొట్టు రామయ్యో

దేవా నా దేవతలంతా

కపటంలేని జీవులంతా

మన పెద్దల దీవెనంతా

మనమీద ఉండే కదనే

రంగు సీతమ్మో

దాసుకున్న ధనం కన్నా

ఆ ధాన్య రాశి కన్నా

మేడమిద్దెలెత్తుకన్నా

నీ ప్రేమ మిన్నా

జాగ్రత్త రామయ్యో

ఇంటిదొంగనెన్నడైనా

ఈశ్వరుడే పట్టలేడు

పగవాడు ఎప్పుడైనా

పరలోకం నుంచి రాడే

రంగు సీతమ్మో

మనోడు మనోడు అంటే

మన కొంపనే ముంచినాడు

నోరులేని జీవరాశి

విశ్వాసం జూపినాదో

సూడు రామయ్యో

జాగ్రత్త రామయ్యో

ఎండికొండ నీవయ్యో

మా ఎలుగు నీవయ్యో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk Movie

  1. Tata Sumo DJ Song Lyrics
  2. O Pilaga Venkatesh Song Lyrics
  3. Katta Ponti Poyeti Kamalamma Song Lyrics
  4. Seema Dasara Chinnodu Song Lyrics
  5. Telangana Folk Song Lyrics
  6. Rangu Seethammo Part 7 Song Lyrics
  7. Rangu Seethammo Part 3 Song Lyrics
  8. Sakkani Janta Song Lyrics
  9. Gaajulu Themmantini Penimiti Song Lyrics
  10. Ma Gallilo Okkadu Poradu Song Lyrics
  11. Nayi Doro Naa Sinni Dora Song Lyrics

Rangu Seethammo Part 3 Song FAQ

What movie is Rangu Seethammo Part 3 song from?

Rangu Seethammo Part 3 song is from the Folk movie.

Who sang Rangu Seethammo Part 3 song?

Rangu Seethammo Part 3 song was sung by Boddu Dilip- Lavanya.

Who wrote Rangu Seethammo Part 3 song lyrics?

Rangu Seethammo Part 3 song lyrics were written by Parshuram Nagam.

Who composed music for Rangu Seethammo Part 3 song?

Rangu Seethammo Part 3 song music was composed by Praveen Kaithoju.