
| Movie Name | Folk |
|---|---|
| Director | Naveen |
| Star Cast | Janu Lyri, Karthik Reddy |
| Music | Srikanth Chikatimamidi |
| Singer(s) | Boddu Dilip |
| Lyricist | Naveen Yadav |
| Music Label |
ఆ, కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
నా ఎడమ కన్ను అదరవట్టే
కమలమ్మ ఓ కమలమ్మా
నాక్ ఎక్కడ్లేని సుట్టమొచ్చే
కమలమ్మ ఓ కమలమ్మా
కమలమ్మ ఓ కమలమ్మా
ఖతర్నాక్ కమలమ్మ
ఓ కంటసూడే కమలమ్మా
నా కలల రాణి నీవమ్మ
కట్టా పొంటి, అరెరెరె కట్టా పొంటి
కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
అహా, సల్ల సద్ది వట్టుకోని
కమలమ్మ ఓ కమలమ్మా
నువ్వు నీళ్ళే బిందె ఎత్తుకొని
కమలమ్మ ఓ కమలమ్మా
నువ్వు నీళ్ళే బిందె ఎత్తుకొని
కమలమ్మ ఓ కమలమ్మా
నిమ్మలంగా నువ్వే రాయె
కమలమ్మ ఓ కమలమ్మా
కమలమ్మ ఓ కమలమ్మా
ఖతర్నాక్ కమలమ్మ
ఓ కంటసూడే కమలమ్మా
నా కలల రాణి నీవమ్మ
కట్టా పొంటి, అరెరెరె కట్టా పొంటీ
కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
పచ్ఛా చీర కట్టుకోని
కమలమ్మ ఓ కమలమ్మా
నువు పచ్చాగడ్డి మోపు గట్టి
కమలమ్మ ఓ కమలమ్మా
పచ్చాగడ్డి మోపు గట్టి
కమలమ్మ ఓ కమలమ్మా
పదిలంగా నువే రాయే
కమలమ్మ ఓ కమలమ్మా
కమలమ్మ ఓ కమలమ్మా
ఖతర్నాక్ కమలమ్మ
ఓ కంటసూడే కమలమ్మా
నా కలల రాణి నీవమ్మ
కట్టా పొంటి, అరెరెరె కట్టా పొంటీ
కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
ఆహా, తొలిజల్లు సినుకుల్లో
కమలమ్మ ఓ కమలమ్మా
తడిసి తానాలాడుతుంటే
కమలమ్మ ఓ కమలమ్మా
తడిసి తానలాడుతుంటే
కమలమ్మ ఓ కమలమ్మా
నే తడిసిపోనా నీ యదలో
కమలమ్మ ఓ కమలమ్మా
కమలమ్మ ఓ కమలమ్మా
ఖతర్నాక్ కమలమ్మ
ఓ కంటసూడే కమలమ్మా
నా కలల రాణి నీవమ్మ
కట్టా పొంటి, అరెరెరె కట్టా పొంటీ
కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
ఆహ, వరిసేను గట్లల్లో
కమలమ్మ ఓ కమలమ్మా
గొల్లోల్లా పిల్లగాన్ని
కమలమ్మ ఓ కమలమ్మా
గొల్లోల్లా పిల్లగాన్ని
కమలమ్మ ఓ కమలమ్మా
గావురంగా సూసుకుంట
కమలమ్మ ఓ కమలమ్మా
కమలమ్మ ఓ కమలమ్మా
కలిసుందాం కమలమా
తాళి గట్టి కమలమా
నిన్నేలుకుంట కమలమా
నీతోడూగుంట కమలమా
కట్టా పొంట, అరెరెరె కట్టా పొంట
కట్టా పొంట పోయేటి
కమలమ్మ ఓ కమలమ్మా
నీ కాలీ గజ్జె ఘల్లూమనే
కమలమ్మ ఓ కమలమ్మా
Katta Ponti Poyeti Kamalamma song is from the Folk movie.
Katta Ponti Poyeti Kamalamma song was sung by Boddu Dilip.
Katta Ponti Poyeti Kamalamma song lyrics were written by Naveen Yadav.
Katta Ponti Poyeti Kamalamma song music was composed by Srikanth Chikatimamidi.