RANGU RANGULA SINGIDEVE Song Lyrics - NEW FOLK SONG 2024

RANGU RANGULA SINGIDEVE  Song Lyrics - NEW FOLK SONG 2024
RANGU RANGULA SINGIDEVE Song Lyrics penned by KONGARI KRISHNA, music composed by VENKAT AZMEERA, and sung by -KONGARI KRISHNA-SHAILAJA BATTU from Telugu cinema ‘NEW FOLK SONG 2024‘.
RANGU RANGULA SINGIDEVE Song Lyrics: RANGU RANGULA SINGIDEVE is a Telugu song from the film NEW FOLK SONG 2024 starring AKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU) , directed by CHORIOGRAPHY-ASHOK ASHU. "RANGU RANGULA SINGIDEVE " song was composed by VENKAT AZMEERA and sung by -KONGARI KRISHNA-SHAILAJA BATTU, with lyrics written by KONGARI KRISHNA.

RANGU RANGULA SINGIDEVE Song Details

Movie NameNEW FOLK SONG 2024 (2024)
DirectorCHORIOGRAPHY-ASHOK ASHU
Star CastAKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU)
MusicVENKAT AZMEERA
Singer(s)-KONGARI KRISHNA-SHAILAJA BATTU
LyricistKONGARI KRISHNA
Music Label

RANGU RANGULA SINGIDEVE Song Lyrics in Telugu

PRODUCER-PRASHANTH PRASHU
LYRICS-KONGARI KRISHNA
SINGERS-KONGARI KRISHNA-SHAILAJA BATTU
MUSIC-VENKAT AZMEERA
RYTHAMS-DJ NANI NIRMAL
CAST-AKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU)
DOP&EDITING-KIRAN MARUTHI
DI -HARISH VELPULA
DIRECTION&CHORIOGRAPHY-ASHOK ASHU

నిండుపున్నమీ నినుజూసినట్టు చంద్రవంక మనసు గరిగిపోయినట్టు
గల గల గోదారి పరుగు దీసినట్టు లేడీ పిల్ల గంతులేసి ఉరికి నట్టూ

రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలే
రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీనవ్వులే విరబూసిన సీత జడలే

పారేటి పరవళ్లు తొక్కినట్టు నా మనసు పులకరించి పోయినట్టు
అందరూ ఒక్కకాన సేరినట్టు ఎవ్వరో నన్ను తట్టి పిలిసినట్టూ

సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో
సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో

పొద్దుతిరుగుడు పువ్వు తిరిగినట్టు నీ సుట్టు తిప్పుకుంటివి గా పొద్దు
నీమాటలేమో తేనెమూటలు పిల్లా మరువలేను జన్మ జన్మల కైనా

రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలే
రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలే

అందరూ ఉన్న ఒంటరైనట్టు మేఘాల పల్లకి దిగివచ్చినట్టు
పల్లకిలో మరి నయ్యమాడినట్టు అది కల ఏమి కలవర పడినట్టూ

సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో
సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో

ఏ రాజ్యపు అందాల రాణివో నువ్వు రాజ కోటకొచ్చి మెరిసిపోతున్నావు
గుండెల్లో గుడిగట్టనే ఓ పిల్లా ఎడబాసి నన్ను వేదించకే మల్లా

రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలే
రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలే

నీ ప్రేమ పొదరిల్లు హాయిగా ఉన్నట్టు అడవుల్లో నేను అడుగు యేసినట్టు
పారాణి పెట్టిన సిన్నకాలు పిల్లగా మోపుతార నీ కోటలోకి ఇలగా

సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో
సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
బాధపడకుర నా గుండెలో నీకు కడతాను సిన్న గుడిరో

రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో
రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవే
సిత్రాలు సిత్రుడివో ఓ పిల్లగా మనసున్న సెలికాడివో

Listen this Song in Online!

Share this Song!

More Songs from NEW FOLK SONG 2024 Movie

  1. ORI MOGILAYYO Song Lyrics
  2. Kalisunte Bagundedhamma Song Lyrics
  3. RADHA RADHA BYKATI RADHA Song Lyrics
  4. RANGU RANGULA SINGIDEVE Song Lyrics
  5. Thangedu Puvvullo Theliyadhe Janu Song Lyrics
  6. HAMSA LINGA Song Lyrics
  7. Kantininda Song Lyrics
  8. Yem Papamo Song Lyrics
  9. ARUNA O ANDHALA AMANI Song Lyrics
  10. Pilaga Suresh Song Lyrics
  11. SITTA SITTENDA KOTTE PART 4 Song Lyrics