Movie Name | NEW FOLK SONG 2024 (2024) |
---|---|
Director | CHORIOGRAPHY-ASHOK ASHU |
Star Cast | AKHILA(RAVANKA RAKSHASI) -ARUN (PINCHAN PILLODU) |
Music | Praveen Kaithoju |
Singer(s) | LAVANYA |
Lyricist | Rajeshakudari |
Music Label | KR Creations |
Song Love Failure Songs
Director & Lyricist Potharaju Srikanth
Singer Indrajitt
Music Indrajitt
Producer Jayyarapu Sandeep
Cast Gaddam Raju, Vaanya Aggarwal
Music Lable
GAANA MUSIC
Aruna O Andhala Amani Love Failure Song Lyrics
Aruna Arudhaina O Andhala Aamani
Nee Yedhasaatuna Naluguthunde Soopave Karuna
Aruna Nee Arikaali Adugulanaduge
Alasinadhamma Manasu Kannaina Mopave
Aashe Padabokkamaa, Andhadhe Aa Jabili
KalaGanabokamma, Thanu Jathaga Raavaalani
Madhi Manninchamma, Needalo Maharani
ManasuPadabokamma, Thodu Dhorakadhe Ee Janmaki
Thalaraathalo Ledhe Thalasi Aapake Yedhani
Thanu Raadhani Teluse, Madhi Enduku Vinave
O Manasaa Sarithoogave, Saaganampake Nanu Kaatiki
Aruna Arudhaina O Andhala Aamani
Nee Yedhasaatuna Naluguthunde Soopave Karuna
Aruna Nee Arikaali Adugulanaduge
Alasinadhamma Manasu Kannaina Mopave
Aruna Arudhaina O Andhala Aamani
Nee Yedhasaatuna Naluguthunde Soopave Karuna
Aruna Nee Arikaali Adugulanaduge
Alasinadhamma Manasu Kannaina Mopave
O Pattu Seeranu Gatti
Pasupu Gandhaalanetti
Paadhaalu Kadhipi Vasthadhe
Aa Sinni Dorasaani
Nee Paalabuggala Meedha
Sirunavvu Sindhuthunte
Nelavanka Thongi Soosene
O Muddhula Yuvarani
Ninu Mose Nelathalli
Ye Nomu Nosene
Ninu Choose Ennelamma
Ye Punyam Adigene
Sinukamma Sirugaaliki
Devudu Edhuraayene
Yemichhi Pondhenamma
Ninu Thaake Varame
Thanu Erugani Badhala Thadamadhi
Thanni Leputhunnadhe
Aruna Arudhaina O Andhala Aamani
Nee Yedhasaatuna Naluguthunde Soopave Karuna
Aruna Nee Arikaali Adugulanaduge
Alasinadhamma Manasu Kannaina Mopave
Aruna Arudhaina O Andhala Aamani
Nee Yedhasaatuna Naluguthunde Soopave Karuna
Aruna Nee Arikaali Adugulanaduge
Alasinadhamma Manasu Kannaina Mopave
Song Love Failure Songs
Director & Lyricist Potharaju Srikanth
Singer Indrajitt
Music Indrajitt
Producer Jayyarapu Sandeep
Cast Gaddam Raju, Vaanya Aggarwal
Music Lable
GAANA MUSIC
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
ఆశే పడబోకమ్మా… అందదే ఆ జాబిలీ
కల గనబోకమ్మ… తను జతగా రావాలనీ
మది మన్నించమ్మా… నీడలో మహా రాణి
మనసు పడబోకమ్మా… తోడు దొరకదే ఈ జన్మకీ
తలరాతలో లేదే… తలసి ఆపకే ఏదనీ
తను రాదని తెలుసే… మది ఎందుకు వినవే
ఓ మనసా సరితూగవే… సాగనంపకే నను కాటికి
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
ఓ పట్టు సీరను గట్టి
పసుపు గంధాలనెట్టి
పాదాలు కదిపి వస్తదే
ఆ సిన్నీ దొరసాని
నీ పాల బుగ్గల మీద
సిరునవ్వు సిందుతుంటే
నెలవంక తొంగి సూసెనే
ఓ ముద్దుల యువరాణి
నిను మోసె నేలతల్లి
ఏ నోము నోసెనే
నిను చూసే ఎన్నెలమ్మ
ఏ పుణ్యం అడిగెనే
సినుకమ్మా సిరుగాలికి
దేవుడు ఎదురాయెనే
ఏమిచ్చి పొందెనమ్మ
నిను తాకే వరమే
తను ఎరుగని బాధల తడమది
తన్ని లేపుతున్నదే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
గడిలో బంగారు లేడి
గంతేసి ఆడుతుంటే
అన్నులే కంగారుపడతయే
సగుణాల సుకుమారీ
నీ చీర కొంగులో రంగు
నింగిని తలపించెనేమో
సింగిడియే సిన్నబోయెనే
ముత్యాల కళ వేణి
కన్నీళ్లు అడిగెనే
నీ సెలిమెలా సెయ్యాలని
యద నీ జాడను ఎతికెనే
ధరి సేరె దారేదని
సెప్పమ్మా సెంతకు
రాలేనని బదులియ్యవే
కోటలు దిగి కోయిలమ్మ
గావర పడి సూడకే
గడి గడపలు దాటిన సిరి
విను మది మాటలాడనే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నలుగుతున్న సూపవే కరుణా
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు… కన్నైన మోపవే
ఓ పట్టు చీరని కట్టి
పసుపు కన్నాలు కట్టి
పాదాలు కదిపి వస్తది
ఆ సిన్ని దొరసాని
నీ పాలబుగ్గల మీద
చిరునవ్వు సిందుతుంటే
నెలవంక తొంగి సూసెనే
ఓ ముద్దుల యువరాణి