
| Movie Name | & English - Love Me |
|---|---|
| Director | Arun Bhimavarapu |
| Star Cast | Ashish, Vaishnavi Chaitanya |
| Music | M.M. Keeravani |
| Singer(s) | Amala Chebolu, Gomathi Iyer, Aditi Bhavaraju, Ajmal Fatima Parveen, Sai Shreya |
| Lyricist | Chandra Bose |
| Music Label | T-Series Telugu |
రావాలిరా, రావాలి రా
నను చేరగా రారా
నీ రాకతో నేనన్నది తెలియాలిరా
రారా నువ్వే నిజమై వస్తుంటే
నేనే నిదరే లేస్తున్నా
నువ్వే బదులై వస్తుంటే
నేనే నేడే ప్రశ్నల్లే పుడుతున్నా
రావాలిరా, రావాలిరా
నను చేరగా రారా
రావాలిరా, రావాలిరా
నను చేరగా రారా
నాలో కదలిక ఉందే
లోలో కధ ఒకటుందే
అంటే ప్రాణం ముందే
నువ్వే అది తెలిపావే
మొదలే నువ్వై ఎదుటే ఉంటే
తుదిదాకా నేనుండనా
నువ్వే నిజమై వస్తుంటే
నేనే నిదరే లేస్తున్నా
నువ్వే బదులై వస్తుంటే
నేనే నేడే ప్రశ్నల్లే పుడుతున్నా
రావాలిరా, రావాలిరా
నను చేరగా రారా
నీ రాకతో నేనన్నది
తెలియాలిరా, రా రా
Raavaali Raa song is from the & English - Love Me movie.
Raavaali Raa song was sung by Amala Chebolu, Gomathi Iyer, Aditi Bhavaraju, Ajmal Fatima Parveen, Sai Shreya.
Raavaali Raa song lyrics were written by Chandra Bose.
Raavaali Raa song music was composed by M.M. Keeravani.