
| Movie Name | & English - Love Me |
|---|---|
| Director | Arun Bhimavarapu |
| Star Cast | Ashish, Vaishnavi Chaitanya |
| Music | M.M. Keeravani |
| Singer(s) | Niteesh Kondiparthi, Gomathi Iyer |
| Lyricist | Chandra Bose |
| Music Label | T-Series Telugu |
English
తెలుగు
అ: వెలుగు వెళ్లి చీకటిని చూడాలనుకుంటే
ఉనికి వచ్చి ఊహలతో ఉండాలనుకుంటే
కలలు వెళ్ళి మెళకువని కలవాలనుకుంటే
బతుకనేది చావుతో కలిసి బ్రతకాలనుకుంటే
అ: ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో
అ:ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో
అ:ఏ-మవుతుందో
ఆ: ఏమవుతుందో
అ: శబ్దం చెవిలో
ఆ: నిశ్శబ్దమే
అ: గుస, ఆ: గుస
అ: గుస ఆ: లాడాలనుకుంటే
కో: శబ్దం చెవిలో నిశ్శబ్దమే
గుస గుసలాడాలనుకుంటే
అ: మరపు పెదవిపై జ్ఞాపకమే
సంతకాలు చేస్తుంటే, ఆ: ఉంటే
ధైర్యం నడుముని అల్లరిగా
ఆ: భయం గిల్లుతుంటే
ధైర్యం నడుముని అల్లరిగా
అ: భయం గిల్లుతుంటే
అ: శూన్యం ఎదపై సమస్తమే
అ & ఆ: సేద తీరాలని వస్తే
అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో, ఓ ఓ ఓ….
అ & ఆ: చినుకు ఆవిరి ఒకచోటే
సమయం గడపాలనుకుంటే
అ: చివర, ఆ: మొదలు
అ: హఠాత్తుగా, ఆ: మధ్యలోకి వస్తే
ఆ: ఉంది లేదులో ఎప్పటికీ
ఉండి లేనట్టుంటే
అ: ఉండి లేదులు ఎప్పటికీ
ఉండి లేనట్టుంటే…
అ & ఆ: మనిషి మాయా మనుగడలో
మరో చరిత పుడితే….
అ: ఏ, ఏ, ఏం
ఏ-మవుతుందో
కో: ఏమవుతుందో
అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో
కో: ఏమవుతుందో
అ: ఏ, ఏ, ఏ
ఏ-మవుతుందో
Em Avuthundo song is from the & English - Love Me movie.
Em Avuthundo song was sung by Niteesh Kondiparthi, Gomathi Iyer.
Em Avuthundo song lyrics were written by Chandra Bose.
Em Avuthundo song music was composed by M.M. Keeravani.