
| Movie Name | & English - LOVE ME |
|---|---|
| Director | Arun Bhimavarapu |
| Star Cast | Ashish, Vaishnavi Chaitanya |
| Music | M.M. Keeravani |
| Singer(s) | Manisha Eerabathini |
| Lyricist | Chandra Bose |
| Music Label | T-Series Telugu |
ఆటగదరా… శివా నీ మాయ
భ్రాంతి కదరా… శివా మాయా
జన్మనీ మరణమునీ జంటగా మలిచావే
ఏదో వెతుకులాట ఇదీ…
ఆటగదరా శివా… నీ మాయ
భ్రాంతి కదరా, ఆ ఆ… శివా మాయా
వేషాలు వేసేది రూపాలు మార్చేది
అంతా నాటకం
ప్రాణాలు పోసేది పాశాలు తెంచేది
అంతా నాటకం
చూసేది నేనైనా చూపేది నువ్వే
చేసేది మేమైనా రాసేది నువ్వే
తెలిసింది మాకైన తెలివంతా నువ్వే
తెరముందు నేనున్న తెరచాటు నువ్వే
జన్మనీ మరణమునీ
ఎప్పుడో మలిచావే
ఏదో వెతుకులాట ఇదీ…
ఆటగదరా శివా… నీ మాయ
భ్రాంతి కదరా, ఆ ఆ… శివా మాయా
(మాయా, మాయా)
Aatagadhara Shiva Ni Maaya song is from the & English - LOVE ME movie.
Aatagadhara Shiva Ni Maaya song was sung by Manisha Eerabathini.
Aatagadhara Shiva Ni Maaya song lyrics were written by Chandra Bose.
Aatagadhara Shiva Ni Maaya song music was composed by M.M. Keeravani.