Ra Ra Ramayya Song Lyrics - & English - Basha

Ra Ra Ramayya Song Lyrics - & English - Basha
Ra Ra Ramayya Song Lyrics: Ra Ra Ramayya is a Telugu song from the film & English - Basha starring Rajinikanth, Nagma, directed by Suresh Krissna. "Ra Ra Ramayya" song was composed by Deva and sung by S P Balasubramanyam, Sindhu & Rajagopal. Lyrics were written by Vennelakanti.

Ra Ra Ramayya Song Details

Movie Name& English - Basha
DirectorSuresh Krissna
Star CastRajinikanth, Nagma
MusicDeva
Singer(s)S P Balasubramanyam, Sindhu & Rajagopal
LyricistVennelakanti
Music Label

Ra Ra Ramayya Song Lyrics in Telugu

ఏక్ హీ చాంద్ హై రాత్ కేలియే

ఒకే ఒక చందురుడు రేయికంట

ఏక్ హీ సూరజ్ హై దిన్ కేలియే

ఒకే ఒక సూరీడంటా పగటికంతా

యెహీ బాషా హై ఇస్ జగ్ కేలియే

ఒకే ఒక బాషానే లోకానికంతా

ఒకే ఒక బాషానే లోకానికంతా

ఒకే ఒక బాషానే లోకానికంతా

రా రారా రామయ్య

ఎనిమిదిలో లోకం ఉంది రామయ్య

అరె, రా రారా రామయ్య

నే గుట్టు మట్టు బయటపెడతా వినవయ్యా

ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య

ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య

బతుకు ఎనిమిదితో పోల్చి చూస్తే చాలయ్యా

రా రారా రామయ్య

ఎనిమిదిలో లోకం ఉంది రామయ్య

అరె, రా రారా రామయ్య

నే గుట్టు మట్టు బయటపెడతా వినవయ్యా

ఎనిమిదేళ్ళకాడనిది ఆటే కాదు

నువు పదారేళ్ళ చదవనిది చదువే కాదు

ఎనిమిదేళ్ళకాడనిది ఆటే కాదు

నువు పదారేళ్ళ చదవనిది చదువే కాదు

ఇరవై నాలుక్కవ్వనిది పెళ్ళే కాదు

నువు ముప్పై రెండులో కనంది బిడ్డే కాదు

ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో

ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో

ఏ ఎనిమిదిలో ఉన్నావో ఎంచుకో

రా రారా రామయ్య

ఎనిమిదిలో లోకం ఉంది రామయ్య

అరె, రా రారా రామయ్య

నే గుట్టు మట్టు బయటపెడతా వినవయ్యా

అహ అహ ఒహో

నలభైలో దాచనిది ధనమే కాదు

నలభై ఎనిమిదిలో చూడనిది లోకమే కాదు

నలభైలో దాచనిది ధనమే కాదు

నలభై ఎనిమిదిలో చూడనిది లోకమే కాదు

యాభై ఆరో ఏట లేంది శాంతే కాదు

నీకరవై నాలుగేళ్ళ పైన స్థిమితం లేదు

ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో

ఎనిమిదిగా మనిషి బతుకు పంచుకో

ఏ ఎనిమిదిలో ఉన్నావో ఎంచుకో

ఓహొ, రా రారా రామయ్య

ఎనిమిదిలో లోకం ఉంది రామయ్య

అరె, రా రారా రామయ్య

నే గుట్టు మట్టు బయటపెడతా వినవయ్యా

ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య

ఎనిమిదిలో కిటుకు ఉంది రామయ్య

బతుకు ఎనిమిదితో పోల్చి చూస్తే చాలయ్యా

ఇలా రా రారా రామయ్య

ఎనిమిదిలో లోకం ఉంది రామయ్య

అరె, రా రారా రామయ్య

నే గుట్టు మట్టు బయటపెడతా వినవయ్యా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Basha Movie

  1. Nenu Autovanni Song Lyrics
  2. Basha Chudu Basha Chudu Song Lyrics
  3. Ra Ra Ramayya Song Lyrics

Ra Ra Ramayya Song FAQ

What movie is Ra Ra Ramayya song from?

Ra Ra Ramayya song is from the & English - Basha movie.

Who sang Ra Ra Ramayya song?

Ra Ra Ramayya song was sung by S P Balasubramanyam, Sindhu & Rajagopal.

Who wrote Ra Ra Ramayya song lyrics?

Ra Ra Ramayya song lyrics were written by Vennelakanti.

Who composed music for Ra Ra Ramayya song?

Ra Ra Ramayya song music was composed by Deva.