Nenu Autovanni Song Lyrics - & English - Basha

Nenu Autovanni Song Lyrics - & English - Basha
Nenu Autovanni Song Lyrics: Nenu Autovanni is a Telugu song from the film & English - Basha starring Rajinikanth, Nagma, directed by Suresh Krissna. "Nenu Autovanni" song was composed by Deva and sung by S P Balasubramanyam. Lyrics were written by Vennelakanti.

Nenu Autovanni Song Details

Movie Name& English - Basha
DirectorSuresh Krissna
Star CastRajinikanth, Nagma
MusicDeva
Singer(s)S P Balasubramanyam
LyricistVennelakanti
Music Label

Nenu Autovanni Song Lyrics in Telugu

నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి

అన్నగారి రూటు వాన్ని

న్యాయమైన రేటు వాన్ని

ఎదురులేని ఆటగాన్ని

అందమైన పాటగాన్ని

మంచోళ్లకి మంచివాన్ని

తప్పుడోల్ల వేటగాన్ని

అచ్చమైన తెలుగువాన్ని

మచ్చలేని మనసువాన్నిరా

నేను అందరికీ సొంతవాన్నిరా

నేనెపుడైనా అందరికీ సొంతవాన్నిరా

నే తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా

(తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా)

నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి

అన్నగారి రూటు వాన్ని

న్యాయమైన రేటు వాన్ని

ఓ య్ ఓయ్ ఓయ్

ఊరే పెరిగింది… జనాభా పెరిగింది

(దీంత నకిట దీంత,హేయ్ దీంత నకిట దీంత)

హా, ఊరే పెరిగింది… జనాభా పెరిగింది

బస్సే రాక బతుకు బస్టాండయ్యింది

పడిగాపైపోయే జీవితమే

రోడ్డుకు నీ జన్మే అంకితమే

అరె కన్నుకొడితే కన్నె వస్తుందోరయ్యో

నువ్వు చిటికేస్తే ఆటో వస్తుంది చూడయ్యో, అహా

అరె కన్నుకొడితే కన్నె వస్తుందోరయ్యో

నువ్వు చిటికేస్తే ఆటో వస్తుంది చూడయ్యో

బస్సు బలాదూరు

ఇది మూడు కాళ్ళ తేరు

పేదవాళ్ల కారు ఇది మంచికి మారుపేరు

మచ్చలేని మనసు వాన్నిరా

నేను అందరికీ సొంతవాన్నిరా

నేనెపుడైనా అందరికీ సొంతవాన్నిరా

నే తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా

(తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా)

నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి

అన్నగారి రూటు వాన్ని

న్యాయమైన రేటు వాన్నీ

ఆ ఆ ఆ, అమ్మ ఏమైనా… తప్పదు నా మాట

(దీంత నకిట దీంత,హేయ్ దీంత నకిట దీంత)

హేయ్, అమ్మ ఏమైనా… తప్పదు నా మాట

ఆంధ్రదేశాన్ని చేస్తాను పూదోట

పేదోళ్లకు అన్నం పెడతానూ

నీకై నే పాటు పడతాను

ఆడపడుచులకు అండగా నేనుంటాను

నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను

ఆడపడుచులకు అండగా నేనుంటాను

నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను

హోయ్, అన్నలాంటి వాన్నీ

నా మాటే నమ్మమంట

తెలుగు దేశమంతా

ఇక రామరాజ్యమంట

మచ్చలేని మనసువాన్నిరా

నేను అందరికీ సొంతవాన్నిరా

నేనెపుడైనా అందరికీ సొంతవాన్నిరా

నే తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా

(తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా)

నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి

అన్నగారి రూటు వాన్ని

న్యాయమైన రేటు వాన్ని

ఎదురులేని ఆటగాన్ని

అందమైన పాటగాన్ని

మంచోళ్లకి మంచివాన్ని

తప్పుడోల్ల వేటగాన్ని

అచ్చమైన తెలుగువాన్ని

మచ్చలేని మనసువాన్నిరా

నేను అందరికీ సొంతవాన్నిరా

నేనెపుడైనా అందరికీ సొంతవాన్నిరా

నే తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా

జనకు, దిన్ దినకు… ఆ, జనకు జనకు

ఆ, జనకు దినకు జనకు జనకు హా

(తప్పంటే తప్పురా… ఒప్పంటే ఒప్పురా)

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Basha Movie

  1. Nenu Autovanni Song Lyrics
  2. Basha Chudu Basha Chudu Song Lyrics
  3. Ra Ra Ramayya Song Lyrics

Nenu Autovanni Song FAQ

What movie is Nenu Autovanni song from?

Nenu Autovanni song is from the & English - Basha movie.

Who sang Nenu Autovanni song?

Nenu Autovanni song was sung by S P Balasubramanyam.

Who wrote Nenu Autovanni song lyrics?

Nenu Autovanni song lyrics were written by Vennelakanti.

Who composed music for Nenu Autovanni song?

Nenu Autovanni song music was composed by Deva.