
| Movie Name | Lucky Lakshman (2022) |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Anup Rubens |
| Singer(s) | Ramya Behra |
| Lyricist | Haritha Gogineni |
| Music Label | Tips Telugu |
ప్రేమో ఏమో ఏదో కొత్తగున్నది
నాకే తెలియని ఎంతో వింతగున్నది
అయినా కాని భలేగున్నది
అంతం లేని భావమే ఇదీ
నీతోనే ఉండాలి…. నీవే నా లోకంలా
నన్నే నేను మైమరచి పోయేలా
ప్రేమో ఏమో ఏదో కొత్తగున్నది
నాకే తెలియని ఎంతో వింతగున్నది
హో చూస్తూనే నేనున్నా
చెరగదులే ఈ వలపు
దూరమయ్యే నా లోగిలి
చెరువయ్యే నీ కౌగిలి
నువ్వూ నేనూ ఒకటై
మనము ఉందాం ఎపుడు
మనతో మనము
లోకాన్నే వెలివేసేలా
ప్రేమో ఏమో ఏదో కొత్తగున్నది
నాకే తెలియని ఎంతో వింతగున్నది
హా ఎగిరే పక్షుల్లా… వీచే గాలుల్లా
పారేటి సెలయేరుల్లా
పరువం లేని నెలవంకలా
జాబిలి వెన్నెలా
మెరిసే తారలా
హద్దేలేని ఆకాశంలా
మనముండి పోదాం ఇలా
ప్రేమో ఏమో ఏదో కొత్తగున్నది
నాకే తెలియని ఎంతో వింతగున్నది
Writer: Haritha Gonineni
Premo Yemo song is from the Lucky Lakshman movie.
Premo Yemo song was sung by Ramya Behra.
Premo Yemo song lyrics were written by Haritha Gogineni.
Premo Yemo song music was composed by Anup Rubens.