Oo Meri Jaan Song Lyrics - Lucky Lakshman

Oo Meri Jaan Song Lyrics - Lucky Lakshman
Oo Meri Jaan Song Lyrics: Oo Meri Jaan is a Telugu song from the film Lucky Lakshman starring Sohel, Mokksha, directed by AR Abhi. "Oo Meri Jaan" song was composed by Anup Rubens and sung by Anurag Kulkarni. Lyrics were written by Bhaskara Bhatla.

Oo Meri Jaan Song Details

Movie NameLucky Lakshman
DirectorAR Abhi
Star CastSohel, Mokksha
MusicAnup Rubens
Singer(s)Anurag Kulkarni
LyricistBhaskara Bhatla
Music LabelTips Telugu

Oo Meri Jaan Song Lyrics in Telugu

ఐ యాం సో సారీ సారీ

ఐ యాం వెరీ సో సారీ సారీ

నువ్వట్టా కన్నెర్రజేస్తూ

కోపంగా చూడకే నా బుజ్జి బంగారి

ఐయాం సో సారీ సారీ

ఐ యాం వెరీ సో సారీ సారీ

నన్నిట్టా తిప్పించుకుంటూ

తప్పించుకోకే క్షమించు ఓసారి

చాలా రిక్వెస్టుగా

అడుగుతున్నా మాటాడవా

బేబీ హానెస్ట్ గా టెన్ టు ఫైవ్

వేడుకున్నా శాంతించవా

ఈ అలకలు చిలకలు

చిటికెలో ఎగిరే దారే లేదా

ఓ మేరీ జాన్

మనసే నువ్వే కావాలన్నదే

ఓ మేరీ జాన్

వెనకే నీతో వస్తు వస్తూ ఉన్నదే

ఓ మేరీ జాన్

నిన్నే వదిలి వదిలి ఉండనన్నదే

హే కాళ్ళకే మొక్కాలా

చేతులే నొక్కాలా కోపమే తగ్గేలా

ఇంకేం ఇంకేం చెయ్యాలా

గొడవే పాడకుంటే

అది ప్రేమో కాదో బుజ్జమ్మో

సర్లే అనుకుంటే కథ

సుఖాంతమై పోతుందమ్మో

షటప్ అని నోరు నొక్కెయ్యకే

గెటౌట్ అని వెళ్లగొట్టేయకే

లాకౌట్ అని ప్రకటించెయ్యకే

పాప పాప, ఓ మేరీ జాన్

మనసే నువ్వే కావాలన్నదే

ఓ మేరీ జాన్ టెన్ టు ఫైవ్

వెనకే నీతో వస్తు వస్తూ ఉన్నదే

ఓ మేరీ జాన్

నిన్నే వదిలి వదిలి ఉండనన్నదే

హే కత్తులే నూరొద్ధే

కక్షలే కట్టొద్ధే

నలుగురు చూస్తారే

నానాయాగి చెయ్యొద్ధే

చెబితే వినవేంటే

తెగిపోయేదాకా లాగొద్ధే

తగువే పెంచొద్ధే

పెను తూఫానులాగ మారొద్ధే

మసక్కలి మంట పెట్టెయ్యకే

కథాకళి డాన్సు కట్టెయ్యకే

మహాతల్లి సావగొట్టెయ్యకే, రావే రావే

ఓ మేరీ జాన్

మనసే నువ్వే కావాలన్నదే

ఓ మేరీ జాన్ టెన్ టు ఫైవ్

వెనకే నీతో వస్తు వస్తూ ఉన్నదే

ఓ మేరీ జాన్

నిన్నే వదిలి వదిలి ఉండనన్నదే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Lucky Lakshman Movie

  1. Oo Meri Jaan Song Lyrics
  2. College Song Lyrics
  3. Premo Yemo Song Lyrics

Oo Meri Jaan Song FAQ

What movie is Oo Meri Jaan song from?

Oo Meri Jaan song is from the Lucky Lakshman movie.

Who sang Oo Meri Jaan song?

Oo Meri Jaan song was sung by Anurag Kulkarni.

Who wrote Oo Meri Jaan song lyrics?

Oo Meri Jaan song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Oo Meri Jaan song?

Oo Meri Jaan song music was composed by Anup Rubens.