College Song Lyrics - Lucky Lakshman

College Song Lyrics - Lucky Lakshman
College Song Lyrics: College is a Telugu song from the film Lucky Lakshman starring Sohel, Mokksha, directed by AR Abhi. "College" song was composed by Anup Rubens and sung by Rahul Sipligunj, Roll Rida. Lyrics were written by Bhaskara Bhatla.

College Song Details

Movie NameLucky Lakshman
DirectorAR Abhi
Star CastSohel, Mokksha
MusicAnup Rubens
Singer(s)Rahul Sipligunj, Roll Rida
LyricistBhaskara Bhatla
Music LabelTips Telugu

College Song Lyrics in Telugu

కాలేజ్ పోదామారా రేయ్, నడువ్ బండి తియ్

అరె స్టార్ట్ చెయ్ రా, అరె నడు మామా..!!

రింగ్ రింగ్ రింగ్

ఏయ్, రింగ రింగ రోసెస్… పాకెట్ ఫుల్ ఆఫ్ పోసిస్

కాలేజీ డేస్ ఆర్… ఫన్ ఫిల్ డ్యూడ్

అరె కలర్ ఫుల్ గర్ల్స్… ఖతర్నాక్ బాయ్స్

కాలేజీ అంటేనే వాయిస్ ఆఫ్ యూత్

ఆల్వేసు బ్రేక్ ద రూల్స్

బోటనీ బోరైతే… మాటినీ కెలిపోదామా

ఆ చెల్ అరె చెల్

అరె కాలేజ్ క్యాంపస్ లో కాలు పెట్టగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

జర కాలేజీ కాంటీన్లో… కాలర్ ఎత్తగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్ బబబ బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్ బబబ బ్యాంగ్ బ్యాంగ్

అరె కాక ఓయ్ కాక… మన బ్యాచ్ కోతిమూక

ఫాలో చేద్దాం ఏం చక్కా… ఇది క్యూట్ సీతాకోక

జరా సైన్ తీటా కాస్ తీట… పక్కనెట్టు బేటా

రా ఇరగదీసి వాడేద్దాం… ఫోన్ లోని డాటా

రెక్టాంగిల్ ట్రయాంగిల్

స్ట్రెయిట్ యాంగిల్ ఏమిగాని

ఎగ్జామ్స్ కి ఒకరోజు ముందే

పుస్తకాలు బట్టీ పడదాం… లేదా చిట్టీలేద్దాం

బ్యాక్ లాగ్స్ ఉండిపోతే మామ మళ్ళీ కడదాం

ఆల్వేస్ ఫుల్ బిందాసు

ర్యాంకులే రాకుంటే ట్యాంకులో దూకేస్తామా, అరె చెల్

అరె కాలేజ్ క్యాంపస్ లో కాలు పెట్టగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

జర కాలేజీ కాంటీన్లో… కాలర్ ఎత్తగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

బీటెక్ ఎంటెక్ బైపీసీ ఎంపీసీ

బీకామ్ బిఎస్సీ ఎంబీబీస్ డిప్లొమా

ఎయ్, అరె ఆహా

ఇదర్ గో ఉదర్ గో

బంకులు కొట్టేసి కుమ్మెయ్ రో

అక్కడ గో ఇక్కడ గో

మైక్రో జిరాక్స్ పెట్టెయ్ రో

ఆ అది అది, కమాన్ ఎవ్రీబడీ

రింగ్ రింగ్ రింగ్

ఏయ్, రింగ రింగ రోసెస్… పాకెట్ ఫుల్ ఆఫ్ పోసిస్

కాలేజీ డేస్ ఆర్… ఫన్ ఫిల్ డ్యూడ్

అరె కలర్ ఫుల్ గర్ల్స్… ఖతర్నాక్ బాయ్స్

కాలేజీ అంటేనే వాయిస్ ఆఫ్ యూత్

ఆల్వేసు బ్రేక్ ద రూల్స్

బోటనీ బోరైతే… మాటినీ కెలిపోదామా

ఆ చెల్ అరె చెల్

అరె కాలేజ్ క్యాంపస్ లో కాలు పెట్టగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

జర కాలేజీ కాంటీన్లో… కాలర్ ఎత్తగానే

బ్యాంగ్ బ్యాంగ్ బబ బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్ బబబ బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్ బబబ బ్యాంగ్ బ్యాంగ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Lucky Lakshman Movie

  1. Oo Meri Jaan Song Lyrics
  2. College Song Lyrics
  3. Premo Yemo Song Lyrics

College Song FAQ

What movie is College song from?

College song is from the Lucky Lakshman movie.

Who sang College song?

College song was sung by Rahul Sipligunj, Roll Rida.

Who wrote College song lyrics?

College song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for College song?

College song music was composed by Anup Rubens.