
| Movie Name | Swathimuthyam (2022) |
|---|---|
| Director | Lakshman K Krishna |
| Star Cast | Ganesh Bellamkonda, Varsha Bollamma |
| Music | Mahathi Swara Sagar |
| Singer(s) | Dinker Kalvala, Sruthika, Mahathi Swara Sagar |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
నువు లేని లోకమే
ఎటు చూడు నరకమే
పడుతున్నా నాలో నేనే
ఎనలేని వేధనే
ఓ హో హో, విడదీసే కాలమే
తరిమింది పొమ్మనే
అడుగింకా వేసే లోపే
కధ టెన్ టు ఫైవ్ మారేనే
పడి పడి పడి… పిలిచెను మరి
అలసిన ఎద మౌనంలో
ఒక అలజడి కుదిపెను అది
కలగలసిన తీరంలో
చెడి మతి చెడి… కన్నుల తడి
కనిపించని దూరంలో
నిన్నా మొన్నా మళ్ళీ రానే రావా? ఆ ఆ
పో పోవే దూరమా
కలిసుంటే నేరమా
తెగిపోయే దారమా
విడదీ ప్రేమా
మౌనం నా లోపమా
శాశించే శాపమా
వేచుంటా మొత్తం
నా జన్మా, ఆ హా హా హా ఓ ఓ
ఒకవైపే కోపం కదా
మరువైపే పాపం కదా
అనిపించే ఆలోచనే వదలదా
ఓహొ, క్షణమైనా కాలేదుగా
కరిగిందే ఏంటో కలా
కన్నీరే ఏడ్చిందిగా విలవిలా
విడువనా వాడి ఊహనే
నిజములో ఉన్న నా
కలవనా వీడి పంతమే
గతముని చెరిపెయ్ నా
పో పోవే దూరమా
కలిసుంటే నేరమా
తెగిపోయే దారమా
విడదీ ప్రేమా
మౌనం నా లోపమా
శాశించే శాపమా
వేచుంటా మొత్తం
నా జన్మా, ఆ హా హా హా ఓ ఓ
Po Pove Dhoorama song is from the Swathimuthyam movie.
Po Pove Dhoorama song was sung by Dinker Kalvala, Sruthika, Mahathi Swara Sagar.
Po Pove Dhoorama song lyrics were written by Krishna Kanth.
Po Pove Dhoorama song music was composed by Mahathi Swara Sagar.