Dum Dum Dum Song Lyrics - Swathimuthyam

Dum Dum Dum Song Lyrics - Swathimuthyam
Dum Dum Dum Song Lyrics: Dum Dum Dum is a Telugu song from the film Swathimuthyam starring Ganesh Bellamkonda, Varsha Bollamma, directed by Lakshman K Krishna. "Dum Dum Dum" song was composed by Mahathi Swara Sagar and sung by Aditya Iyengar, Lokesh, Arun. Lyrics were written by Krishna Kanth.

Dum Dum Dum Song Details

Movie NameSwathimuthyam (2022)
DirectorLakshman K Krishna
Star CastGanesh Bellamkonda, Varsha Bollamma
MusicMahathi Swara Sagar
Singer(s)Aditya Iyengar, Lokesh, Arun
LyricistKrishna Kanth
Music Label

Dum Dum Dum Song Lyrics in Telugu

డుం డుం డుం డుం

మోగింది మేళం

తాళమే తకదిమితాం

ఓ, డుం డుం డుం డుం

ముందుంది తాళం

పూర్తిగా తికమకత, యెహే

ఓ, పిల్లేమో స్పీడే

పిల్లాడు గోల్డే

మ్యాచిలా కుదిరెనులే

ఓ, సక్కాని జోడే

సరదాల బాండే

లోకమే మురిసెనులే

ఓ గుంపంతా కదిలే వెళ్ళాలిగా

ఒక్క చీరైనా ఊరునే చుట్టాలిగా

బంగారు నగలు… గొడవైతే తెగదు

బేరాలు ఆడి ఆడి వందో వెయ్యో తగ్గించేస్తారా

డుం డుం డుం డుం

మోగింది మేళం

తాళమే తకదిమితాం

ఓ, పి పి పి డుం డుం

అసలైన ఘట్టం

సాగెనే తికమకగా

యెహే హోయ్ యెహే హోయ్

రోజంతా ఫోనుల్లో ముచ్చట్లేనా

అమ్మమ్మో ఆపరే కాసేపైనా, ఓ ఓ ఓ

ప్రీ వెడ్డింగ్ షూటుతో తంటాలేనా

కొంగొత్త భంగిమ ఫోజుల్లోన

ఇద్దరి కళ్ళతో సంకే గూడా

ఇంకా చాలని కలలే

ఎందరి మధ్యలో ఉన్నా కూడా

చెలి చూపులే టెన్ టు ఫైవ్ తగిలే

మీ జంట చురుకు… లేదంట బెరుకు

వారాలు వర్జాలేవి వద్దొద్దంటూ ఒకటైపోతారా

డుం డుం డుం డుం

మోగింది మేళం

తాళమే తకదిమితాం

ఓ, డుం డుం డుం డుం

ముందుంది తాళం

పూర్తిగా తికమకత యెహే

ఓ, పిల్లేమో స్పీడే

పిల్లాడు గోల్డే

మ్యాచిలా కుదిరెనులే

ఓ, సక్కాని జోడే

సరదాల బాండే

లోకమే మురిసెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathimuthyam Movie

  1. Nee Chaaredu Kalle Song Lyrics
  2. Dum Dum Dum Song Lyrics
  3. Po Pove Dhoorama Song Lyrics

Dum Dum Dum Song FAQ

What movie is Dum Dum Dum song from?

Dum Dum Dum song is from the Swathimuthyam movie.

Who sang Dum Dum Dum song?

Dum Dum Dum song was sung by Aditya Iyengar, Lokesh, Arun.

Who wrote Dum Dum Dum song lyrics?

Dum Dum Dum song lyrics were written by Krishna Kanth.

Who composed music for Dum Dum Dum song?

Dum Dum Dum song music was composed by Mahathi Swara Sagar.