Nee Chaaredu Kalle Song Lyrics - Swathimuthyam

Nee Chaaredu Kalle Song Lyrics - Swathimuthyam
Nee Chaaredu Kalle Song Lyrics: Nee Chaaredu Kalle is a Telugu song from the film Swathimuthyam starring Ganesh Bellamkonda, Varsha Bollamma, directed by Lakshman K Krishna. "Nee Chaaredu Kalle" song was composed by Mahathi Swara Sagar and sung by Armaan Malik, Sanjana Kalmanje. Lyrics were written by Krishna Kanth.

Nee Chaaredu Kalle Song Details

Movie NameSwathimuthyam (2022)
DirectorLakshman K Krishna
Star CastGanesh Bellamkonda, Varsha Bollamma
MusicMahathi Swara Sagar
Singer(s)Armaan Malik, Sanjana Kalmanje
LyricistKrishna Kanth
Music Label

Nee Chaaredu Kalle Song Lyrics in Telugu

మిలమిలా మెరుపులా… మరి మరీ మెరిసెనా

మతి చెడే చూపుతో… మనసు మబ్బుల్లోకెగిరెనా

మిలమిలా మెరుపులా… మరి మరీ మెరిసెనా

మతి చెడే చూపుతో… మనసు మబ్బుల్లోకెగిరెనా

నీతోనే ప్రతి నిమిషం గడపాలనిపిస్తుందే

కుదురుండదే నీ వల్లే

ఏం చెయ్యను… ఏం చెయ్యను

ఆ, నీతోనే ప్రతి ఉదయం

మొదలైతే బావుండే

నిదరుండదే నీ వల్లే

ఏం చెయ్యను… ఏం చెయ్యను

నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా

నీ మత్తులొ మళ్ళీ పడి లేస్తూ ఉన్నా

నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, ఆ

నీ మత్తులొ మళ్ళీ పడి లేస్తూ ఉన్నా, హా

మిలమిలా మెరుపులా… మరి మరీ మెరిసెనా

మతి చెడే చూపుతో… మనసు మబ్బుల్లోకెగిరెనా

మిలమిలా మెరుపులా… మరి మరీ మెరిసెనా

మతి చెడే చూపుతో… మనసు మబ్బుల్లోకెగిరెనా

నిలవనంటోంది ప్రాణం

కలవనంటేనే పాపం

ఎప్పుడూ చూడనీ వైనం

మాటలే రాని మౌనం

నిన్ను చూస్తేనే దూరం

తెలుసుగా నీదేలే ఈ నేరం

హ్మ్ హ్మ్ హ్మ్ తారల్ని మూటగడతా

నీ కాలి ముందు పెడతా

అరె చందమామకి నీకు తేడా లేదుగా

మబ్బుల్ని తెచ్చి కుడతా

రెక్కల్ని చేసి పెడతా

మేఘాలు దాటి పదా

ఆ ఆకాశం అంచుకే చేరదాం, ఓ ఓ

నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా

కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా

నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, ఆ

కనబడితే చాలే వెనకొస్తూ ఉన్నా, హా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathimuthyam Movie

  1. Nee Chaaredu Kalle Song Lyrics
  2. Dum Dum Dum Song Lyrics
  3. Po Pove Dhoorama Song Lyrics

Nee Chaaredu Kalle Song FAQ

What movie is Nee Chaaredu Kalle song from?

Nee Chaaredu Kalle song is from the Swathimuthyam movie.

Who sang Nee Chaaredu Kalle song?

Nee Chaaredu Kalle song was sung by Armaan Malik, Sanjana Kalmanje.

Who wrote Nee Chaaredu Kalle song lyrics?

Nee Chaaredu Kalle song lyrics were written by Krishna Kanth.

Who composed music for Nee Chaaredu Kalle song?

Nee Chaaredu Kalle song music was composed by Mahathi Swara Sagar.