
| Movie Name | SYE (2004) |
|---|---|
| Director | S.S.Rajamouli |
| Star Cast | Nithiin, Genelia D’Souza |
| Music | M M Keeravani |
| Singer(s) | M.M.Keeravani, Devi Sri Prasad, Tippu, Chandra Bose, Kalyani Malik, Smitha |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
పంతం పంతం పంతం… పంతం నీదా నాదా, హేయ్
సొంతం సొంతం సొంతం… సొంతం నీకా నాకా, హేయ్ నీ
భగభగ భగ తెగమరిగిన రక్తం… మాదే మాదే హెయ్
తెగతెగ తెగ పైకెరిగిన పందెం… మాదే మాదే, హెయ్
వేద్దాం సై… చూద్దాంసై
కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం సై
సిద్దం… సై సై సై సై
పంతం పంతం… పంతం నీదా నాదా, హేయ్
సొంతం సొంతం… సొంతం నీకా నాకా, హేయ్ నీ
కోసేస్తాం గడ్డి… కొట్టేస్తాం బండ
ఎత్తేస్తాం చెత్తన్నా కొడ– చెత్త
నరికేస్తాం కొమ్మ… ఏరేస్తాం ముళ్ళు
తవ్వేస్తాం మట్టిన్నాకొడ– మట్టిరా
నలిపేస్తాం పాత డబ్బా… డబ్బా న్నా–
నింపేస్తాం నీటి తొట్టి… తొట్టి న్నా కొ–
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా, సాలా.!
హొల్డ్ యువర్ టంగ్ హెయ్ హెయ్
మైండ్ యువర్ వర్డ్స్ హెయ్ హెయ్
క్యారేజిలో తెచ్చాం లేరా… క్యాబేజీ, క్యాబే-జీ
నీదా నాదా, నీదా నాదా… పంతం నీదా నాదా, హేయ్
హేయ్, గుప్పిస్తాం రంగు… గీసేస్తాం హద్దు
గీతను దాటి వచ్చిన వాడి పాదం… కట్ కట్ కట్
ఒరేయ్ లేపేస్తాం బంతి… చూపిస్తాం సత్తా
పోటాపోటీ నిలిచావంటే… బాడీ ఫట్ ఫట్ ఫట్
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత
దింపేస్తాం పొగరును కాస్త
దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా
తోక ముడుచుకుని జా జా… ఎక్కడికో జా, కొ-జ్జా
ముయ్ రా ముయ్… హెయ్ హెయ్
డూ ఆర్ డై… హెయ్ హెయ్
నచ్చేదెవడో చచ్చేదెవడో… వెయిట్ అండ్ సీ
యా, వెయిట్ అండ్ సీ
Pantham Pantham song is from the SYE movie.
Pantham Pantham song was sung by M.M.Keeravani, Devi Sri Prasad, Tippu, Chandra Bose, Kalyani Malik, Smitha.
Pantham Pantham song lyrics were written by Chandra Bose.
Pantham Pantham song music was composed by M M Keeravani.