
| Movie Name | SYE |
|---|---|
| Director | S.S.Rajamouli |
| Star Cast | Nithiin, Genelia D’Souza |
| Music | M M Keeravani |
| Singer(s) | Kalyani Malik, Smitha & Vasundara Das |
| Lyricist | Chandra Bose |
| Music Label |
మనకు తగు మనిషొకడుండి
వాడిలోన వేడి ఉంటే, యా యా యా
ఎదురుపడి ఎగబడిపోతూ
వాడితోటి ఆడుకుంటే, యా యా యా
చంటైనా బుజ్జైనా… ముసుగేసుకొచ్చింది మూర్తైనా
జానైనా శీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై… స స స్స సై
నువు సై అన్న అనకున్న సై
చంటైనా బుజ్జైనా, నా నా
ముసుగేసుకొచ్చింది మూర్తైనా, మూ మూ
జానైనా శీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై… స స స్స సై
నువు సై అన్న అనకున్న సై
ఫేసుకి మాస్కున్న చల్ తా హై… చల్ చల్ చల్
మనసుకి వేస్కోకురా
పరిచయమవకున్న పరవానై, నై నై న నై
ఫిగరుని మిస్ కాకురా
ఉన్నది మాలో వేకెన్సీ… టేక్ ఏ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ… మేక్ ఏ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలోల్లెక్కన… అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాల్లెక్కన… ఒన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసిన వాడికి
వెచ్చని కరెన్సీ ఇచ్చేసేందుకు
సై… స స స్స సై స స్స స్స సై
నీ కుడి నాకు ఎడమైంది సై
ఆర్ట్సైనా సైన్సైనా… ఆమాటకొస్తే ఏ గ్రూపైనా
హస్కైనా రిస్కైనా… ఎదురొస్తే ఏ కోర్నికిస్కైనా
సై స స స్స సై
ఈ సమయాన ఎవడైనా, సససస్స సై
ఫిఫ్టీ పర్సెంటు డ్రస్సుల్లో… పిలుపే తెలిసిందిలే
హండ్రెడ్ పర్సెంటు అందంలో… ఆటకు తయ్యారేలే
మొదలెట్టాలొక వన్ డే మ్యాచ్… కమాన్ బేబీ కమాన్
మనకింకెందుకు నెట్ ప్రాక్టీస్… గెటాన్ బేబీ గెటాన్
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా… నో బడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోరుబోర్డుగా, య్యా య్యా య్యా
ఆడించేందుకు ఓడించేందుకు
మీ చేతుల్లో ఔటయ్యేందుకు
సై ససై ససై సై… సై ససై ససై సై
మీరేమన్న అనుకున్న సై
Chantaina Bujjaina song is from the SYE movie.
Chantaina Bujjaina song was sung by Kalyani Malik, Smitha & Vasundara Das.
Chantaina Bujjaina song lyrics were written by Chandra Bose.
Chantaina Bujjaina song music was composed by M M Keeravani.