Nalla Nallani Kalla Song Lyrics - SYE

Nalla Nallani Kalla Song Lyrics - SYE
Nalla Nallani Kalla Song Lyrics: Nalla Nallani Kalla is a Telugu song from the film SYE starring Nithiin, Genelia D’Souza, directed by S.S.Rajamouli. "Nalla Nallani Kalla" song was composed by M M Keeravani and sung by M.M.Keeravani, Chitra. Lyrics were written by Shiva Shakthi Datta.

Nalla Nallani Kalla Song Details

Movie NameSYE (2004)
DirectorS.S.Rajamouli
Star CastNithiin, Genelia D’Souza
MusicM M Keeravani
Singer(s)M.M.Keeravani, Chitra
LyricistShiva Shakthi Datta
Music Label

Nalla Nallani Kalla Song Lyrics in Telugu

నల్ల నల్లని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే

వాడెల్లా ఉండాలి… కొంచెం చెప్పమ్మా

తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ

తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా

నల్లానల్లని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే

వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా

తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ

తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా

ఎర్రంగా బొద్దుగా… ఉంటే చాలా

ఒళ్ళో పెట్టుకు లాలీ పాడి జో కొట్టాలా

అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా

మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా

ఒప్పుల కుప్పా… వయ్యారి భామ

ముద్దుల గుమ్మా… చెప్పవే బొమ్మ

ఒప్పుల కుప్పకి వయ్యారి భామకి

నచ్చిన మొగుడివి నువ్వేనమ్మ

ఆ..! నేనా నీతో సరిపోతానా..!!

నల్లానల్లని కళ్ళ పిల్లాడా నువు

పెళ్లాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా

తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి

దాన్నె ఎల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా

నల్లానల్లని కళ్ళ పిల్లాడా నువు

పెళ్లాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా

మెత్తంగా పువ్వులా… ఉంటే చాలా

మొత్తంగా తానే… చేసుకుపోతుండాల

కులుకుల్లో స్వర్గం చేతికి అందించాల

సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా

కాళ్ళాగజ్జ కంకాలమ్మా

ఎవరోయమ్మ కజురహో బొమ్మ

ఇంకెందుకులే దాపరికమ్మ

నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా

ఛీ..! నేనా నీతో సరిపోతానా..!!

సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల

నల్లానల్లని కళ్ళ పిల్లా నిను పెళ్లాడే వాడ్నిల్ల

ఊరించి ఉడికించొద్దమ్మ

తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ

మొగుడుపెల్లాలైపోయే దారి కాస్త చూపించేయమ్మా

Listen this Song in Online!

Share this Song!

More Songs from SYE Movie

  1. Chantaina Bujjaina Song Lyrics
  2. Pantham Pantham Song Lyrics
  3. Nalla Nallani Kalla Song Lyrics

Nalla Nallani Kalla Song FAQ

What movie is Nalla Nallani Kalla song from?

Nalla Nallani Kalla song is from the SYE movie.

Who sang Nalla Nallani Kalla song?

Nalla Nallani Kalla song was sung by M.M.Keeravani, Chitra.

Who wrote Nalla Nallani Kalla song lyrics?

Nalla Nallani Kalla song lyrics were written by Shiva Shakthi Datta.

Who composed music for Nalla Nallani Kalla song?

Nalla Nallani Kalla song music was composed by M M Keeravani.