
| Movie Name | & English - Sampangi |
|---|---|
| Director | Saana Yadi Reddy |
| Star Cast | Deepak, Kanchi Kaul |
| Music | Ghantaadi Krishna |
| Singer(s) | Varikuppala Yadagiri, Ghatikachalam, Ghantadi Krishna |
| Lyricist | Varikuppala Yadagiri |
| Music Label | Aditya Music |
జగదాంబ సెంటర్ పక్క వీధిలో సరోజ
ఇంటర్మీడియట్ మూడుసార్లు తప్పి
ఖాళీగా ఉందిర మావా, ఆహ
రామకృష్ణ బీచ్ ఎదురు సందులో
జుంకీల అనుపమ డిగ్రీ డుంకి కొట్టి
మనకోసమే ఎదురు చూస్తుందిరా బావ
బావ అనకురా నాకు అక్కచెల్లెళ్ళు లేరు వెధవా
సీతమ్మధారలో షర్మిల ఊర్మిళ ప్రమీల
ఇంటర్ డిగ్రీ ఎంసీఏ
నీకు ఎంసీఏ సీన్ లేదు నాయనా
అగ్రహారంలో అమల, గాజువాకలో గంగ
కాకాని వీధిలో కమల
ఇలా లిస్టు చెబుతూపోతే వీధి వీధికి
బిజీయేరా… బిజీయేరా
ఫాంటేస్తే గాని తెలియలేదురా మావో
నాకు సైటేసే వయసొచ్చిందని
నిక్కరేసినా వీడు మేలు కధ బావో
ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు
రెండు జల్ల ఆ జలజ
సగం స్కర్ట్ ఆ సరళ
నీలి కళ్ళ ఆ నళిని
కళ్ళజోడు కామాక్షి
అరె పూట పూటకు డ్రెస్సులు మార్చి
గుండెల్లో బాణాలు గుచ్చేస్తు ఉంటె
ఫాంటేస్తే గాని, అబ్బో
అరె ఫాంటేస్తే గాని, అబ్బబ్బబ్బ
ఫాంటేస్తే గాని తెలియలేదురా మావో
నాకు సైటేసే వయసొచ్చిందని
నిక్కరేసినా వీడు మేలు కధ బావో, అబ్బా
ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆహా
షకలక బేబీ ఒకతి షాపింగుకు తీసుకెళ్ళి
అయిదు వేలు బిల్లు చేసింది
(ఇంకేంట్రో లైన్లో పెట్టావుగా)
చివరకు రాఖే కట్టేసింది
కొత్తపేటలో రజిని
ఓ గిఫ్టు కోసమే నన్ను
లవ్ లో దించేసింది
చెవిలో పువ్వే పెట్టేసింది
మనీ లేనిదే ప్రేమకు నేడు
విలువ లేదు మావో, మావో
కాసు ఉంటే ఈ లోకానికి నువు
బాసువేరా మావో…
లవ్ లో పడితే తెలిసొచ్చిందిర మావో
ఈ లవ్ అనేదే మోసమని
అది కాసుతోనే దొరుకునని
పక్కింట్లో పావని
తన రూట్లో ఉందని
ఎక్కడ పోతుందని
మన పాకెట్లో ఉందని
(మన పాకెట్లో ఉందని)
చాపమీదికెక్కగా లంగా వోణి కట్టగా
అరె పెద్ద మనిషి అవ్వగా
పాడు సూపు సోకెగా
(పాడు సూపు సోకెగా)
ఆ సుబ్బారావు గాడు
ఆ జాన్సన్ రాజు గాడు
ఆ షబ్బీర్ అలీ గాడు
ఆ జబ్బర్ సింగ్ గాడు
నా ఫిగరు, నీ ఫిగరని
గొడవలు పడుతుంటే
మాకేమో సమజుకాక పరేశానుకుంటే
అందరికీ లుక్కులిచ్చి, ఆ లుక్కులిచ్చి
అందరిని ఆశ పెట్టి, ఆ ఆశ పెట్టి
అందరిని రెచ్చగొట్టి
అబ్బబ్బబ్బా టెన్షన్ పెట్టకుండా
జరిగిందేదో చెప్పరా
ఆ పాలుపోసే గోపాల్ గాడితో
లేసిపోయిందిర మావో, వార్ని
భద్రం కొడకో… సైట్ కొట్టకురో నా కొడక
భద్రం కొడకో… లవ్ బాయిలోన పడబోక
భద్రం కొడకో… పిల్ల సూపుల్లో పడమాక
భద్రం కొడకో… పోరి నవ్వులకు గురిగాక
భద్రం కొడకో… సదువు సంకనాకి పోతాది
భద్రం కొడకో… ప్రేమ మంటల్లో కాలిపోతవ్
భద్రం కొడకో… ప్యారు ఊబిలోన దిగమాకా
భద్రం కొడకో… సైట్ కొట్టకురో నా కొడకా, ఆ
Pantesthe Gani song is from the & English - Sampangi movie.
Pantesthe Gani song was sung by Varikuppala Yadagiri, Ghatikachalam, Ghantadi Krishna.
Pantesthe Gani song lyrics were written by Varikuppala Yadagiri.
Pantesthe Gani song music was composed by Ghantaadi Krishna.