Nacchave Bhama Song Lyrics - & English - Sampangi

Nacchave Bhama Song Lyrics - & English - Sampangi
Nacchave Bhama Song Lyrics: Nacchave Bhama is a Telugu song from the film & English - Sampangi starring Deepak, Kanchi Kaul, directed by Saana Yadi Reddy. "Nacchave Bhama" song was composed by Ghantaadi Krishna and sung by S P Balasubramanyam. Lyrics were written by Varikuppala Yadagiri.

Nacchave Bhama Song Details

Movie Name& English - Sampangi
DirectorSaana Yadi Reddy
Star CastDeepak, Kanchi Kaul
MusicGhantaadi Krishna
Singer(s)S P Balasubramanyam
LyricistVarikuppala Yadagiri
Music LabelAditya Music

Nacchave Bhama Song Lyrics in Telugu

హయ్ రె గోరి కిత్ని ప్యారి

చాంద్ సే బి కుచ్ సింగారి

నవ్వుతో చంపెయ్యకే గోరీ

నీ నవ్వు కోరి బ్రతికే బికారి

ఆ ఆఆ, నచ్చావే భామ… నువ్వే నా ప్రేమ

నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ)

వేశావే నాపై ఓ మంత్రం

అయ్యాలే నీకే దాసోహం

ప్రియా నీ నవ్వే నా సొంతం

నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ)

నచ్చావే భామ

నిన్ను చూసే దాకా అనుకోలేదే… ప్రేమంటూ ఒకటుందని,

నిన్ను కలిసేదాకా ధ్యాసే లేదే… అది నాలోనూ దాగుందని,

నీ జాడ కోసం సుడిగాలిలా తిరిగి తిరిగి… ఇలా చేరానే మీ ఇంటికీ, (వహ్వా)

నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… నువ్వేలే ప్రియా

నా మాటల్లోని అర్ధాలన్నీ … నువ్వేలే ప్రియా

నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… (నువ్వేలే ప్రియా)

నా మాటల్లోని అర్ధాలన్నీ … (నువ్వేలే ప్రియా)

నువ్వే నా గజల్… ఇక నువ్వే ఆజ్ కల్

నీదైపోయే దిల్… నా ప్యార్ తాజ్ మహల్

నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… (నువ్వేలే ప్రియా)

నా మాటల్లోని అర్ధాలన్నీ … (నువ్వేలే ప్రియా)

స్నేహానికి సాటే లేదురా

ఏ బంధం పోటీ కాదురా

స్నేహానికి సాటే లేదురా

ఏ బంధం పోటీ కాదురా

ప్రాణాలే వీడిపోయినా

మా స్నేహం వీడిపోదురా

ప్రాణాలే వీడిపోయినా

మా స్నేహం వీడిపోదురా, ఆ హా ఆ

(ప్యారి ప్యారి తేరి బాతే దిల్ కో చురాయి హై

సాగర్ కి ఆద మేరే రంగ్ లేకే ఆయీ హై)

(ప్యారి ప్యారి తేరి బాతే దిల్ కో చురాయి హై

సాగర్ కి ఆద మేరే రంగ్ లేకే ఆయీ హై)

చందనాల లోగిలిలో… కుందనాల బొమ్మవులే

చందమామ అందమంతా… రంగరించుకున్న జాణవులే

చందనాల లోగిలిలో… కుందనాల బొమ్మవులే

చందమామ అందమంతా… రంగరించుకున్న జాణవులే

ఆగిపోయే నా హృదయం… వేగమయ్యే నీ కోసం

జారిపోయే ఆ తరుణం… చేరువయ్యే మన కోసం

చేరరావా ప్రియ నేస్తం… నమ్మవే నా ప్రేమ నిజం

నచ్చావే భామ… నువ్వే నా ప్రేమ

నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ)

వేశావే నాపై ఓ మంత్రం

అయ్యాలే నీకే దాసోహం

ప్రియా నీ నవ్వే నా సొంతం

నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ)

నచ్చావే భామా, హా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sampangi Movie

  1. Pantesthe Gani Song Lyrics
  2. Andamaina Kundanala Bomma Song Lyrics
  3. Nacchave Bhama Song Lyrics

Nacchave Bhama Song FAQ

What movie is Nacchave Bhama song from?

Nacchave Bhama song is from the & English - Sampangi movie.

Who sang Nacchave Bhama song?

Nacchave Bhama song was sung by S P Balasubramanyam.

Who wrote Nacchave Bhama song lyrics?

Nacchave Bhama song lyrics were written by Varikuppala Yadagiri.

Who composed music for Nacchave Bhama song?

Nacchave Bhama song music was composed by Ghantaadi Krishna.