Pakka Commercial Title Song Lyrics - Pakka Commercial

Pakka Commercial Title Song Lyrics - Pakka Commercial
Pakka Commercial Title Song Lyrics: Pakka Commercial Title is a Telugu song from the film Pakka Commercial starring Gopichand, Raashi Khanna, directed by Maruthi. "Pakka Commercial Title" song was composed by Jakes Bejoy and sung by Jakes Bejoy & Hemachandra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Pakka Commercial Title Song Details

Movie NamePakka Commercial (2022)
DirectorMaruthi
Star CastGopichand, Raashi Khanna
MusicJakes Bejoy
Singer(s)Jakes Bejoy & Hemachandra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Pakka Commercial Title Song Lyrics in Telugu

ఆ, పూజలు పునస్కారాలు నమస్కారాలు

అన్నీ పక్కా కమర్షియలే

ఆ, దేవుడు జీవుడు భక్తులు అగరొత్తులు

అన్నీ పక్కా కమర్షియలే

ఆ, గురువులు శిష్యులు చదువులు చట్టబండలు

అన్నీ పక్కా కమర్షియలే

ఆ ఆ ఆఆ, పక్కా పక్కా

పక్కా కమర్షియలే

ఎయిర్ ఫ్రీ ఆ, నో

ఫైర్ ఫ్రీ ఆ, నో

నీరూ ఫ్రీ ఆ, నో

నువ్వు నిల్చున్న జానేడు జాగ

ఫ్రీ ఆ రా… నో నో నో నో

ఏ, పక్కా కమర్షియలే య్

జన్మించినా మరణించినా

అవదా ఖర్చు

జీవించడం అడుగడుగునా

ఖర్చే ఖర్చు

తప్పు తప్పు అంటావా

అనకూడదు అంటావా

ఎంత మొత్తుకొని చెబుతున్నా

చెవి పెట్టను అంటావా

విత్తానికుండే వైభవం

మన జగత్తులో ఏముంటుందిరా

పైకానికి లోకం బాంచన్ అంటూ

సాష్టాంగపడుతూ ఉందిరా

ఇంతికీ నువు సెప్పేది ఏంటన్నా..?

పక్కా పక్కా పక్కా… పక్కా కమర్షియలే

సుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే

ఏ, పక్కా కమర్షియలే య్..!!

నోటే లేని ఓటుంటుందా

పైసా లేకుంటే పవరుంటుందా

దానం కానీ, ధర్మం కానీ

ఖర్చే లేకుండా అయిపోతుందా

సగమపనిసా సనిదప మగరిస

నిదపమని గమపనిసా

దండంతో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా

ఉండీకి ఇంతో అంతో రేటే కట్టందే

నీతులు రాసే పుస్తకమైనా

ఉచితంగా ఇచ్చేస్తారా

ఫీజివ్వందే స్వాములు సైతం

ఫ్రీగా దీవించేస్తారా..?

వ్యవహారాలన్నీ వ్యాపారాలేగా

గీతోపదేశం ఇదే కదా అని

స్మరిస్తూ తరిస్తూ విజయాలను పొందు

పక్కా పక్కా పక్కా… పక్కా కమర్షియలే

సుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే

ఏ, పక్కా కమర్షియలే య్..!!

మంచోళ్ళనీ చెడ్డోల్లనీ తేడాలొద్దు

అయినోళ్ళకి కానోళ్ళకీ ఒకటే పద్దు

చిప్ప చేతిలో పెట్టె

గొప్ప సంగతులు మనకొద్దు

కోట్ల సొమ్ము కూడబెట్టు

అది గొడ్డునైనా కొనిపెట్టు

ఆ కల్లకేమో గంతలుంది

అన్యాయం అయిన చూడోద్ధంటు

అవకాశాలే ఎదురొచ్చాయంటే

రెండు చేతుల్తో కొల్లగొట్టు

పక్కా పక్కా పక్కా… పక్కా కమర్షియలే

చుక్కా ముక్కా పక్కా అన్నీ కమర్షియలే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Pakka Commercial Movie

  1. Pakka Commercial Title Song Lyrics
  2. Andala Raasi Song Lyrics
  3. Adhirindhi Mastaru Mee Posteru Song Lyrics
  4. Lehanga Lo Lady Donu Song Lyrics

Pakka Commercial Title Song FAQ

What movie is Pakka Commercial Title song from?

Pakka Commercial Title song is from the Pakka Commercial movie.

Who sang Pakka Commercial Title song?

Pakka Commercial Title song was sung by Jakes Bejoy & Hemachandra.

Who wrote Pakka Commercial Title song lyrics?

Pakka Commercial Title song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Pakka Commercial Title song?

Pakka Commercial Title song music was composed by Jakes Bejoy.