| Movie Name | Pakka Commercial (2022) |
|---|---|
| Director | Maruthi |
| Star Cast | Gopichand, Raashi Khanna |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Sai Charan, Ramya Behra |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Aditya Music |
అందాల రాశి మేకప్పేసి
నాకోసమొచ్చావే
స్వర్గంలో కేసే నామీదేసి
భూమ్మీద ముసావే
నరుడా వకీలా… పని నేర్పుతారా
నను చేర్చుకోరా… రెడీగా ఉన్నారా
పే వద్దులేరా… ఫేమస్సు కారా
ఇక నా సేవ చేసేసుకో
ఆగేటట్టుందే నా గుండె
హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప
పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె
హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప
పక్కన నువ్వుంటే
అందాల రాశి మేకప్పేసి
నాకోసమొచ్చావే
(నినిసాసాస నినిసాసాస
నినిసాసాస నినిసా నినిసాని)
(నినిసాసాస నినిసాసాస
నినిసాసాస నినిసా నినిసాని)
బుల్లితెర నేనే… బిగ్ స్టారుని నేనే
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే
అన్ని వదిలి వచ్చేసాను… పోస్టే ఇచ్చుకో
మోమాటాలు ఏమీ లేక… ఫాలో చేసుకో
వహ్ వాగా ఉందే నీ పేరే… సూపరు కుదిరిందే
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం… కలరింగొచ్చిందే
నా కండిషన్సే నీకిష్టమైతే
ఇంక వచ్చెయ్యి లేటెందుకే
కాంబో కుదిరిందే… మనిద్దరి కాంబో కుదిరిందే
ఎండే (End) లేని సీరియల్లా… వందేళ్ళుండాలే
కాంబో కుదిరిందే… మనిద్దరి కాంబో కుదిరిందే
ఎండే లేని సీరియల్లా… వందేళ్ళుండాలే
అందాల రాశి మేకప్పేసి
నాకోసమొచ్చావే
స్వర్గంలో కేసే నామీదేసి
భూమ్మీద ముసావే
ఆగేటట్టుందే నా గుండె
హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప
పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె
హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప
పక్కన నువ్వుంటే
ఆగేటట్టుందే నా గుండె
హిప్సే చూస్తుంటే
ఏది గుర్తుకురాదే పాప
పక్కన నువ్వుంటే
Andala Raasi song is from the Pakka Commercial movie.
Andala Raasi song was sung by Sai Charan, Ramya Behra.
Andala Raasi song lyrics were written by Krishna Kanth.
Andala Raasi song music was composed by Jakes Bejoy.