
| Movie Name | Pakka Commercial |
|---|---|
| Director | Maruthi |
| Star Cast | Gopichand, Raashi Khanna |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Sri Krishna, Sahithi Chaganti |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Aditya Music |
Adhirindhi Mastaru Mee Posteru Lyrics in Telugu
అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ
ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ
మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తరు
మీ ఫ్యాన్స్ అంతా ఫ్లెక్సీలు పెట్టేస్తరు
ఆ గెటప్పేమిటో, మేకప్పేమిటో
షూటింకెళ్లినట్టు..!
ఈ సెటప్పేమిటో, బిల్డప్పేమిటో
కేసు గెలిచినట్టూ..!
డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే
డోంట్ వర్రీ బాసు
మన సబ్జెక్టులో దమ్ముందిలే
ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ
నాలుగు మెట్లెక్కేసరికే ఆయాసం పడుతున్నావే
ఇట్టాంటి రిస్కులు ఎందుకు ఈ ఏజ్ లో నీకు
హీరోలకు వయసైపోదే
ఎప్పటికీ కింగులు వాల్లే
అమితాబు రజినీకాంతును
చూల్లేదా నువ్వు
ఎదురుగ ఉన్నది కోర్టే
సినీమా కోసం వేసున్న సెట్టే కాదే
మీరనుకున్నట్టూ పని ఈజీగా అయిపోదే
క్లైమాక్స్ లోకి రాకుండానే ఏంటీ ఈ రివ్యూసూ
సక్సెస్ మీట్లో కుళ్ళుకుంటావ్
అది మాకు తెలుసు
డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే
డోంట్ వర్రీ బాసు
మన సబ్జెక్టులో దమ్ముందిలే
ఏ, అదిరింది మాస్టారు మీ పోస్టరు
మీ బ్లాక్ & వైట్ డ్రెస్సేమో బ్లాక్ బస్టరూ
మీ ఆర్గ్యూ విన్నాక విజిలేస్తరు
మీ ఫ్యాన్స్ అంతా ఫ్లెక్సీలు పెట్టేస్తరు
డోంట్ వర్రీ బాసు
ఈ క్రిమినల్సుకేం పనుండదే
Adhirindhi Mastaru Mee Posteru song is from the Pakka Commercial movie.
Adhirindhi Mastaru Mee Posteru song was sung by Sri Krishna, Sahithi Chaganti.
Adhirindhi Mastaru Mee Posteru song lyrics were written by Bhaskara Bhatla.
Adhirindhi Mastaru Mee Posteru song music was composed by Jakes Bejoy.