Oorantha Song Lyrics - Rang De

Oorantha Song Lyrics - Rang De
Oorantha Song Lyrics penned by Shreemani, music composed by Devi Sri Prasad, and sung by Mangili from Telugu cinema ‘Rang De‘.
Oorantha Song Lyrics: Oorantha is a Telugu song from the film Rang De starring Nithiin, Keerthy Suresh, directed by Venky Atluri. "Oorantha" song was composed by Devi Sri Prasad and sung by Mangili, with lyrics written by Shreemani.

Oorantha Song Details

Movie NameRang De (2021)
DirectorVenky Atluri
Star CastNithiin, Keerthy Suresh
MusicDevi Sri Prasad
Singer(s)Mangili
LyricistShreemani
Music LabelAditya Music India

 

Oorantha Song Lyrics in Telugu

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
జగమంతా వేడుక
మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా
అడుగుని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే
ఎటుకో నడకే ఇవి
ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చను కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్న బాధ రంగే
బ్రతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్నికలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథని మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే
నీ కన్నీళ్లను
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rang De Movie

  1. Rangule Song Lyrics
  2. Naa Kanulu Yepudu Song Lyrics
  3. Oorantha Song Lyrics
  4. Emito Idhi Song Lyrics
  5. Bus Stande Bus Stande Song Lyrics