| Movie Name | Rang De (2021) |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Nithiin, Keerthy Suresh |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Kapil Kapilan & Haripriya |
| Lyricist | Shreemani |
| Music Label | Aditya Music India |
Yemito Idhi Vivarinchalenidi
Madhi Aagamannadhi Thanuvaaganannadhi
Bhashaleni Oosulaata Saaguthunnadi
Andhuke Ee Mouname Bhasha Ainadhi
Korukoni Korikedhi Theeruthunnadhi
Yemito Idhi Vivarinchalenidi
Madhi Aagamannadhi Thanuvaaganannadhi
Alala Na Manasu Theluthundhe
Valala Nuvu Nannu Alluthunte
Kalala Chey Jaaripokamundhe
Silala Samayanni Nilapamandhe
Nadaka Marichi Nee Adugu Odina
Naa Adugu Aaguthundhe
Nadaka Nerchi Nee Pedhavi Paina
Naa Pedhavi Kaduluthunde
Aapaleni Aatayedho Saaguthunnadi
Yemito Idhi Vivarinchalenidi
Madhi Aagamannadhi Thanuvaaganannadhi
Merise Oka Kotha Velugu Naalo
Kalipe Oka Kotha Ninnu Naatho
Nenen Unnantha Varaku Neetho
Ninne Chirunavvu Viduvadhanuko
Chinuku Pilupu Vini Nemali Pinchamuna
Rangulegasinattu
Valapu Pilupu Vini
Chilipi Manasu Chindhese Aaganantu
Korukunna Kaalamedho Cheruthunnadhi
Yemito Idhi Vivarinchalenidi
Madhi Aagamannadhi Thanuvaaganannadhi
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నాది తనువాగనన్నాది
భాష లేని ఊసులాట సాగుతున్నాది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నాది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నాది తనువాగనన్నాది
అలలా నా మనసు తేలుతుందే ఏఏ ఏ
వలలా నువు నన్ను అల్లుతుంటే ఏఏ ఏ
కలలా చేజారిపోకముందే ఏఏ ఏ
శిలలా సమయాన్ని నిలపమందే ఏఏ ఏ
నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైనా నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నాదీ ఓఓఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నాది తనువాగనన్నాది
మెరిసే ఒక కొత్త వెలుగు నాలో ఓఓ ఓ
కలిపే ఒక కొత్త నిన్ను నాతో ఓఓ ఓ
నేనే ఉన్నాంత వరకు నీతో ఓఓ ఓ
నిన్నే చిరునవ్వు విడవదనుకో ఓఓ ఓ
చినుకు పిలుపు విని నెమలి పింఛమునా రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిలిపి మనసు చిందేసే ఆగనంటూ
కోరుకున్నా కాలమేదో చేరుతున్నాది ఓఓఓ ఓ
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నాది తనువాగనన్నాది