
| Movie Name | First Day First Show |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Radhan |
| Singer(s) | Sarath Santosh |
| Lyricist | Vamshidhar Goud |
| Music Label | Aditya Music |
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే
నీ చూపులే నా శ్వాసనే
ఆపేసినా చూస్తుండవే
నా గుండెనే నీ ఊపిరే
ఊపేసినా ఆపెయ్యకే
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే
జలజల కురిసేటి తొలకరి చినుకుల్లా
చిరు చిరు చూపుల్తో ముంచెయ్యవే
మిలమిల మెరిసేటి మెరుపుల వెలుగుల్లా
జిలిబిలి నవ్వుల్నే నింపెయ్యవే
నాపై ఇలా ఏదో వల
విసిరావులే ఓ నా ప్రియా
నాలో ఇలా పొంగే అలా
రేపావెలా ఓహో లయా
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే
O Laya song is from the First Day First Show movie.
O Laya song was sung by Sarath Santosh.
O Laya song lyrics were written by Vamshidhar Goud.
O Laya song music was composed by Radhan.