
| Movie Name | First Day First Show |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Radhan |
| Singer(s) | Anthony Daasan |
| Lyricist | Vamshidhar Goud & Vasu Valaboju |
| Music Label | Aditya Music |
మధనా నీ మధుబాణం తాకగా
మదిలో మృదురాగం మ్రోగెనే
నా గుండె గిల్లా గిల్లా కొట్టుకుంటాందే
నా పాణం విల్లా విల్లా మొత్తుకుంటాందే
ఓ ఓ, నా గుండె గిల్లా గిల్లా కొట్టుకుంటాందే
నా పాణం విల్లా విల్లా మొత్తుకుంటాందే
నువ్వు చూడకు… జర నవ్వకు
నన్నాగం చెయ్యాకే
మురిపియ్యకు జలకియ్యకు
నన్ను బద్నాం చెయ్యకే
పరేషానులో పడనియ్యకు
నాకు పిచ్చెక్కించకే
చిరునవ్వుతో కొనచూపుతో
నువ్వు కిక్కెక్కించకే
మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
మజ్జా మజ్జా మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
నువ్వు నా రాణి… నేను నీ బోణి
రాసుకుందామా మన కాదల్ కహాని
అయ్యేదేదో గాని… పొయ్యేదేదో పోనీ
షురూ చేద్దాము మన గూడుపుఠాణి
ఓ పిల్లా నీ వల్లా
నా దిల్లే ఫుల్లయ్ చిల్లు చిల్లవుతుంది
రసగుల్లా కళ్ళతోటి
అలా సూస్తావుంటే గుండె థ్రిల్లైతుందే
నీ నోటి మాటల్లో… రెహమాన్ పాటుందే
నీ కాలి నడకల్లో… ప్రభుదేవా ఆటుందే
ఎవెరెస్టు మంచు నువ్వే… మైక్ టైసన్ పంచ్ నువ్వే
కాంటీన్ లో కొనుక్కున్న కిట్ కాట్ క్రంచ్ నువ్వే
మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
మజ్జా మజ్జా మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
నా గుండె గిల్లా గిల్లా కొట్టుకుంటాందే
నా పాణం విల్లా విల్లా మొత్తుకుంటాందే
ఓ ఓ, నా గుండె గిల్లా గిల్లా కొట్టుకుంటాందే
నా పాణం విల్లా విల్లా మొత్తుకుంటాందే
నువ్వు చూడకు… జర నవ్వకు
నన్నాగం చెయ్యాకే
మురిపియ్యకు జలకియ్యకు
నన్ను బద్నాం చెయ్యకే
పరేషానులో పడనియ్యకు
నాకు పిచ్చెక్కించకే
చిరునవ్వుతో కొనచూపుతో
నువ్వు కిక్కెక్కించకే
మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
మజ్జా మజ్జా మజ్జా మజ్జా నీ నవ్వే మజ్జా
ఆజా ఆజా మేర దిల్ తూ లేజా
(మేర దిల్ తూ లేజా)
Mazza Mazza song is from the First Day First Show movie.
Mazza Mazza song was sung by Anthony Daasan.
Mazza Mazza song lyrics were written by Vamshidhar Goud & Vasu Valaboju.
Mazza Mazza song music was composed by Radhan.