Nuvve Kavali Dialogues Song Lyrics - Nuvve Kavali

Nuvve Kavali Dialogues Song Lyrics: Nuvve Kavali Dialogues is a Telugu song from the film Nuvve Kavali starring Tarun, Richa Pallod, directed by Vijaya Bhaskar. "Nuvve Kavali Dialogues" song was composed by Koti. Lyrics were written by Trivikram Srinivas.

Nuvve Kavali Dialogues Song Details

Movie NameNuvve Kavali (2000)
DirectorVijaya Bhaskar
Star CastTarun, Richa Pallod
MusicKoti
Singer(s)
LyricistTrivikram Srinivas
Music Label

Nuvve Kavali Dialogues Song Lyrics in Telugu

✦ ఇంకు లేకుండా పెన్ను ఉంటుందా, పెంకు లేకుండా ఇల్లుంటుందా.

✦ ప్రేమంటే కంట్లో ఉండే పుట్టుమచ్చ లాంటిది
మనకు కనిపించదు ఎదుటివాళ్లకు మాత్రమే తెలుస్తుంది.

✦మంట దూరంగా ఉంటే వేడి తెలియదు.
మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదు.

✦ ఇష్టముంటే భయపడకూడదు.
భయముంటే ఇష్టపడకూడదు.
ఇష్టపడి, భయపడితే బాధపడకూడదు.

✦ నన్నెప్పుడు చూడాలనిపించినా ఒక్కసారి కళ్ళుమూసుకో
గుండె చప్పుడు నీకు వినిపించేంత దూరంలో నేనుంటాను.

✦ భగవద్గీతలో కృష్ణుడేం చెప్పాడు..?
నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేదులే, నీకేమైనా చెప్పాడా?
దీపం వెలిగిస్తే మంచం కింద దాచుకోకూడదు, గూట్లో పెట్టాలి అని చెప్పాడు.

✦ అమ్మో, రోజు చదివితే అలవాటైపోద్ది.
పండగ రోజు రాకూడదు, మనం రోజు చదవకూడదు.

✦ నువ్ కనిపిస్తే నీతో చాలా మాట్లాడాలనుకుంటాను
కానీ ఎదురుగా నువ్వుంటే ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.

✦ అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తిపంపకాలు ఉన్నాయి,
మొగుడు పెళ్ళాలు విడిపోవాలంటే విడాకులున్నాయి,
కానీ నిజమైన స్నేహితులు విడిపోవాలంటే–చచ్చిపోవాలంతే.

✦ ఇన్నాళ్ళు ఒకమ్మాయిని ప్రేమించానని చెప్పడమే కష్టమనుకున్నాను.
కాని, ప్రేమించట్లేదు అని చెప్పడం అంతకంటే కష్టమని ఇప్పుడే తెలుస్తుంది.

✦ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంకెప్పుడైపోతుందా అనిపిస్తది,
వెళ్లిపోతుంటే ఇంకొన్నాళ్ళు ఉండాలనిపిస్తది.

✦వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు
ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది.

✦ మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం..!

✦ ప్రేమకు స్నేహం కంటే గొప్ప పునాది లేదు.

✦ నువ్వొస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేసాను,
నువ్వెప్పుడొస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసి ఏం లాభం.

✦ విడిపోవడం తప్పనప్పుడు
అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది.

✦ గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పొచ్చు,
కానీ గుండెలో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలం.

✦ స్నేహం కలిసి తిరగడానికి, కలిసి బ్రతకడానికి కాదు.

✦ నిన్నొదిలేస్తేగా నేను బాధపడడానికి.

Share this Song!

More Songs from Nuvve Kavali Movie

  1. Nuvve Kavali Dialogues Song Lyrics
  2. Ekkada Unna Pakkana Nuvve Song Lyrics
  3. Kallaloki Kallu Petti Chudavenduku Song Lyrics
  4. Anaganaga Akasam Undi Song Lyrics

Nuvve Kavali Dialogues Song FAQ

What movie is Nuvve Kavali Dialogues song from?

Nuvve Kavali Dialogues song is from the Nuvve Kavali movie.

Who wrote Nuvve Kavali Dialogues song lyrics?

Nuvve Kavali Dialogues song lyrics were written by Trivikram Srinivas.

Who composed music for Nuvve Kavali Dialogues song?

Nuvve Kavali Dialogues song music was composed by Koti.