Anaganaga Akasam Undi Song Lyrics - Nuvve Kavali

Anaganaga Akasam Undi Song Lyrics - Nuvve Kavali
Anaganaga Akasam Undi Song Lyrics: Anaganaga Akasam Undi is a Telugu song from the film Nuvve Kavali starring Tarun, Richa Pallod, directed by Vijaya Bhaskar. "Anaganaga Akasam Undi" song was composed by Koti and sung by Chitra, P Jayachandran. Lyrics were written by Sirivennela Sitarama Sastry.

Anaganaga Akasam Undi Song Details

Movie NameNuvve Kavali (2000)
DirectorVijaya Bhaskar
Star CastTarun, Richa Pallod
MusicKoti
Singer(s)Chitra, P Jayachandran
LyricistSirivennela Sitarama Sastry
Music Label

Anaganaga Akasam Undi Song Lyrics in Telugu

ఆ ఆ ఆ…ఆఆఆ… ఆ ఆ ఆ

అనగనగా ఆకాశం ఉంది… ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనుక రాగం ఉంది… రాగం నింగిని కరిగించింది

కరిగే నింగి చినుకయ్యింది… చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల… చిలకలు వాలే చెట్టయ్యింది…

నా చిలక నువ్వే కావాలి… నా రాచిలక నవ్వే కావాలి

రాగాల గువ్వై రావాలి… అనురాగాల మువ్వై మోగాలి…

ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి… పాడి కచ్చేరి చేసే వేళల్లో

గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు… ఆడి తాళాలే వేసే వేళల్లో

కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా…

ఆఆఆ ఆఆఅ… ఆఆ ఆఆఆ ఆఆ అఆ ఆ…

నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి…

నీ చెలిమే చిటికేసి… నను పిలిచే నీకేసి…

నువు చెవిలో చెప్పే ఊసుల కోసం… నేనొచ్చేసా పరుగులు తీసి…

నా చిలక నువ్వే కావాలి… నా రాచిలక నవ్వే కావాలి

రాగాల గువ్వై రావాలి… అనురాగాల మువ్వై మోగాలి…

అనగనగా ఆకాశం ఉంది… ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనుక రాగం ఉంది… రాగం నింగిని కరిగించింది

కరిగే నింగి చినుకయ్యింది… చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల… చిలకలు వాలే చెట్టయ్యింది…

నా చిలక నువ్వే కావాలి… నా రాచిలక నవ్వే కావాలి

రాగాల గువ్వై రావాలి… అనురాగాల మువ్వై మోగాలి…

చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ… ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో

నేనున్నా రమ్మంటూ… ఓ తార నా కోసం వేచి… సావాసం పంచే సమయంలో

నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా… ఆ ఆ

ఆ స్నేహం చిగురించి… ఏకాంతం పులకించి

అనుబంధాలే సుమగంధాలై… ఆనందాలే విరబూస్తు ఉంటే…

నా చిలక నువ్వే కావాలి… నా రాచిలక నవ్వే కావాలి

రాగాల గువ్వై రావాలి… అనురాగాల మువ్వై మోగాలి…

అనగనగా ఆకాశం ఉంది… ఆకాశంలో మేఘం ఉంది

మేఘం వెనుక రాగం ఉంది… రాగం నింగిని కరిగించింది

కరిగే నింగి చినుకయ్యింది… చినుకే చిటపట పాటయ్యింది

చిటపట పాటే తాకిన నేల… చిలకలు వాలే చెట్టయ్యింది…

నా చిలక నువ్వే కావాలి… నా రాచిలక నవ్వే కావాలి

రాగాల గువ్వై రావాలి… అనురాగాల మువ్వై మోగాలి…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nuvve Kavali Movie

  1. Nuvve Kavali Dialogues Song Lyrics
  2. Ekkada Unna Pakkana Nuvve Song Lyrics
  3. Kallaloki Kallu Petti Chudavenduku Song Lyrics
  4. Anaganaga Akasam Undi Song Lyrics

Anaganaga Akasam Undi Song FAQ

What movie is Anaganaga Akasam Undi song from?

Anaganaga Akasam Undi song is from the Nuvve Kavali movie.

Who sang Anaganaga Akasam Undi song?

Anaganaga Akasam Undi song was sung by Chitra, P Jayachandran.

Who wrote Anaganaga Akasam Undi song lyrics?

Anaganaga Akasam Undi song lyrics were written by Sirivennela Sitarama Sastry.

Who composed music for Anaganaga Akasam Undi song?

Anaganaga Akasam Undi song music was composed by Koti.