
| Movie Name | Gharshana (1988) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Prabhu, Karthik, Amala, Nirosha |
| Music | Ilayaraja |
| Singer(s) | K.S. Chitra |
| Lyricist | Rajasri |
| Music Label | Aditya Music |
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ
కలలే విందు చేసెనే… నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం
ఈ వీణా మీటేది నీవేనంటా
నా తలపూ నా వలపూ నీదేనంటా
పరువాలా పరదాలూ తీసేపూటా
కలవాలీ కరగాలీ నీలోనంటా
పలికించాలి స్వాగతం… పండించాలి జీవితం
నీకూ నాకు ఈ క్షణం… కానిరాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఏ వేళ సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే… చెలిమది విరిసేనే
రవికుల రఘురామా అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే… నయనం నయనం
Watch నిన్ను కోరి వర్ణం Song
More Lyrics from Gharshana (1988)
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Ninnu Kori Varnam song is from the Gharshana movie.
Ninnu Kori Varnam song was sung by K.S. Chitra.
Ninnu Kori Varnam song lyrics were written by Rajasri.
Ninnu Kori Varnam song music was composed by Ilayaraja.