| Movie Name | Gharshana (2026) |
|---|---|
| Director | Gautham |
| Star Cast | Venkatesh, Aasin |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Tippu, Pop Shalini |
| Lyricist | Kula Shekar |
| Music Label |
Cheliya Cheliya.. Cheliya Cheliya..
Alala Vadilo Yedhuruchuusthunna
Thanuvu Nadhilo Munigivunna
Chamata Jhadilo Thadisipothunna..
Chiguru Yadhalo Chithigamaarinadhi
Viraha Jwaale Segalu Repinadhi
Manchu Kurisindhi
Chilipi Nee Oohalo..
Kaalamanta Manadhi Kaadhu Ani
Gnapakaale Chelimi Kaanukani
Vadhilipoyaavu
Nyaayamaa Priyathamaa..
Cheliya Cheliya.. Cheliya Cheliya..
Alala Vadilo Yedhuruchuusthunna
Thanuvu Nadhilo Munigivunna
Chamata Jhadilo Thadisipothunna..
Thadisipothunna.. Thadisipothunna..
Swaasa Neeve Thelusukove
Swaathi Chinukai Tharalirave
Ne Jathe Lenidhe..
Narakame Ee Lokam
Jaali Naapai Kalagadheme
Jaada Aeina Theliyadheme
Prathikshanam Manasila..
Vethikene Neekosam
Yendhukamma Neekee Mounam
Thelisi Kodaa Inka Dhoaram
Parugu Thesthaavu
Nyaayamaa Priyathamaa..
Cheliya Cheliya.. Cheliya Cheliya..
Alala Vadilo Yedhuruchuusthunna
Thanuvu Nadhilo Munigivunna
Chamata Jadilo Thadisipothunna..
Gundelona Valapu Gaayam
Manta Repe Pidhapa Kaalam
Pranayamaa Pralayamaa..
Thelusunaa Nee Kainaa
Dhooramaina Chelimi Dheepam
Bhaaramaina Brathuku Shaapam
Priyathamaa Hrudayamaa
Tharaliraa.. Nedaina..
Kalavu Kaavaa Naa Kannullo
Nimushamaina Nee Kougililo
Seda Theerali
Cheravaa Nesthamaa..
Cheliya Cheliya.. Cheliya Cheliya..
Alala Vadilo Yedhuruchuusthunna
Thanuvu Nadhilo Munigivunna
Chamata Jhadilo Thadisipothunna..
Chiguru Yadhalo Chithigamaarinadhi
Viraha Jwaale Segalu Repinadhi
Manchu Kurisindhi
Chilipi Nee Oohalo..
Kaalamantha Manadhi Kaadu Ani
Gnapakaale Chelimi Kaanukani
Vadhilipoyaavu
Nyaayamaa Priyathamaa..
Priyathamaa..
చెలియ చెలియా.. చెలియ చెలియా..
అలల వడిలో ఎదురుచూస్తున్న
తనువు నదిలో మునిగివున్న
చమట జడిలో తడిసిపోతున్న..
చిగురు ఎదలో చితిగ మారినది
విరహ జ్వాలె సెగలు రేపినది
మంచు కురిసింది
చిలిపి నీ ఊహలో..
కాలమంత మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు
న్యాయమా ప్రియతమా..
చెలియ చెలియా.. చెలియ చెలియా..
అలల వడిలో ఎదురుచూస్తున్న
తనువు నదిలో మునిగివున్న
చమట జడిలో తడిసిపోతున్నా..
తడిసిపోతున్నా.. తడిసిపోతున్నా..
శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలిరావే
నీ జతే లేనిదే..
నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమె
జాడ అయిన తెలియదేమె
ప్రతిక్షణం మనసిలా..
వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు
న్యాయమా ప్రియతమా..
చెలియ చెలియా.. చెలియ చెలియా..
అలల వడిలో ఎదురుచూస్తున్న
తనువు నదిలో మునిగివున్న
చమట జడిలో తడిసిపోతున్నా..
గుండెలోన వలపు గాయం
మంట రేపే పిదప కాలం
ప్రణయమా ప్రళయమా..
తెలుసునా నీ కైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బ్రతుకు శాపం
ప్రియతమా హృదయమా
తరలిరా.. నేడైనా..
కొలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి
చేరవా నేస్తమా..
చెలియ చెలియా.. చెలియ చెలియా..
అలల వడిలో ఎదురుచూస్తున్న
తనువు నదిలో మునిగివున్న
చమట జడిలో తడిసిపోతున్నా..
చిగురు ఎదలో చితిగమారినది
విరహ జ్వాలే సెగలు రేపినది
మంచు కురిసింది
చిలిపి నీ ఊహలో..
కాలమంత మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలి పోయావు
న్యాయమా ప్రియతమా..
ప్రియతమా..