Ninna Monnalaage Song Lyrics - Ori Devuda

Ninna Monnalaage Song Lyrics - Ori Devuda
Ninna Monnalaage Song Lyrics: Ninna Monnalaage is a Telugu song from the film Ori Devuda starring Vishwak Sen, Mithila Palkar, directed by Ashwath Marimuthu. "Ninna Monnalaage" song was composed by Leon James and sung by Leon James. Lyrics were written by Ramajogayya Sastry.

Ninna Monnalaage Song Details

Movie NameOri Devuda
DirectorAshwath Marimuthu
Star CastVishwak Sen, Mithila Palkar
MusicLeon James
Singer(s)Leon James
LyricistRamajogayya Sastry
Music LabelSaregama Telugu

Ninna Monnalaage Song Lyrics in Telugu

నిన్న మొన్నలాగే ఉంది

ఈనాటి ఈ కాలం

మరేమంత మార్పు లేనే లేదుగా

ఆలుమగలమయ్యామంది

ఈ కొత్త బంధం

అయినా మనముందాం

అదే తీరుగా

ఒక నిమిషం చిరు కోపాలు

మరు నిమిషం సంతోషాలు

అనుదినము మనకిది మామూలే కదా

సరదాలు ఈ సరసాలు

మన ఇరువురికి సగపాలు

ఒక కలలా కదిలే ఈ కధ

ఎవరెవరట నువ్వు నేను

ఏ తేడా లేదంటాడు

ఇదివరకటి నేస్తాలేగా ఈనాటికీ

అడుగడుగున నీతో నేడు

జత అడుగై కలిసుంటాడు

అరమరికలే లేవంటాడు ముమ్మాటికీ

నిన్న మొన్నలాగే ఉంది

ఈనాటి ఈ కాలం

మరేమంత మార్పు లేనే లేదుగా

ఆలుమగలమయ్యామంది

ఈ కొత్త టెన్ టు ఫైవ్ బంధం

అయినా మనముందాం

అదే తీరుగా

ఎవరెవరట నువ్వు నేను

ఏ తేడా లేదంటాడు

ఇదివరకటి నేస్తాలేగా ఈనాటికీ

అడుగడుగున నీతో నేడు

జత అడుగై కలిసుంటాడు

అరమరికలే లేవంటాను ముమ్మాటికీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ori Devuda Movie

  1. Avunanavaa Song Lyrics
  2. Gundellonaa Song Lyrics
  3. Marachipolene Song Lyrics
  4. Yendhi Ra Life Idhi Song Lyrics
  5. Evariki Vaare Song Lyrics
  6. Ninna Monnalaage Song Lyrics
  7. Paathashalalo Friendship Song Lyrics

Ninna Monnalaage Song FAQ

What movie is Ninna Monnalaage song from?

Ninna Monnalaage song is from the Ori Devuda movie.

Who sang Ninna Monnalaage song?

Ninna Monnalaage song was sung by Leon James.

Who wrote Ninna Monnalaage song lyrics?

Ninna Monnalaage song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Ninna Monnalaage song?

Ninna Monnalaage song music was composed by Leon James.