Marachipolene Song Lyrics - ORI Devuda

Marachipolene Song Lyrics - ORI Devuda
Marachipolene Song Lyrics: Marachipolene is a Telugu song from the film ORI Devuda starring Vishwak Sen, Mithila Palkar, directed by Ashwath Marimuthu. "Marachipolene" song was composed by Leon James and sung by Ravi G. Lyrics were written by Ramajogayya Sastry.

Marachipolene Song Details

Movie NameORI Devuda
DirectorAshwath Marimuthu
Star CastVishwak Sen, Mithila Palkar
MusicLeon James
Singer(s)Ravi G
LyricistRamajogayya Sastry
Music LabelSaregama Telugu

Marachipolene Song Lyrics in Telugu

ఇంతలోనే అంతగా దూరమైతినా

చూసి చూడనంతగా భారమైతినా

మనసు నుండి… పూర్తిగా మాయమైతినా

మాసిపోని తీరుగా గాయమైతినా

విడిపోనంత నాలో నువ్వున్నావని

ఇన్నాళ్ళుగా తెలీదులే… తెలీదులే అసలు

వెళిపొమ్మంటే పోలేవులే సెలవని

అనుబంధమై ఉంటాయిగా… సంద్రాలలో అలలు

మరచిపోలేనే… పోలేనే పోలేనే

నిను దాటి పోలేనే

మరచిపోలేనే… పోలేనే పోలేనే

నిను దాటి పోలేనే, ఓ ఓ ఓ ఓ

జరగరాని దారుణం… జరిగెనే చెలీ

శూన్యమల్లే తోచెనే… గుండెలో గిలి

ఉండి లేను అంది… ఉన్న ఊపిరీ

నన్ను నేను దోషిగా… చూడనా మరీ

నా పగవాడు వేరెవరు నేనేనని

తొలిసారిగా నా మనసిది… నిందించెనే నన్ను

ఎడబాటైన టెన్ టు ఫైవ్ పొరపాటు నాదేనని

ఈ జన్మకు ఇంతేనని… వదిలేదెలా నిన్ను

మరచిపోలేనే… పోలేనే పోలేనే

నిను దాటి పోలేనే

మరచిపోలేనే… పోలేనే పోలేనే

నిను దాటి పోలేనే, ఓ ఓ ఓ ఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ori Devuda Movie

  1. Avunanavaa Song Lyrics
  2. Gundellonaa Song Lyrics
  3. Marachipolene Song Lyrics
  4. Yendhi Ra Life Idhi Song Lyrics
  5. Evariki Vaare Song Lyrics
  6. Ninna Monnalaage Song Lyrics
  7. Paathashalalo Friendship Song Lyrics

Marachipolene Song FAQ

What movie is Marachipolene song from?

Marachipolene song is from the ORI Devuda movie.

Who sang Marachipolene song?

Marachipolene song was sung by Ravi G.

Who wrote Marachipolene song lyrics?

Marachipolene song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Marachipolene song?

Marachipolene song music was composed by Leon James.