Evariki Vaare Song Lyrics - Ori Devuda

Evariki Vaare Song Lyrics - Ori Devuda
Evariki Vaare Song Lyrics: Evariki Vaare is a Telugu song from the film Ori Devuda starring Vishwak Sen, Mithila Palkar, directed by Ashwath Marimuthu. "Evariki Vaare" song was composed by Leon James and sung by Harish Sivaramakrishnan. Lyrics were written by Ramajogayya Sastry.

Evariki Vaare Song Details

Movie NameOri Devuda
DirectorAshwath Marimuthu
Star CastVishwak Sen, Mithila Palkar
MusicLeon James
Singer(s)Harish Sivaramakrishnan
LyricistRamajogayya Sastry
Music LabelSaregama Telugu

Evariki Vaare Song Lyrics in Telugu

ఎవరికి వారే… ఎవరికి వారే

అటు ఇటు వేరే అయినారే, అరెరే

తెలిసినవారే… మనసున మనసులే

దారులు వేరై కదిలారే, అరెరే

జత కలిసి మెలిసి

ఉన్నారనుమాట మరువగలమా?

ఇపుడేంటి ఇలాగ విడిగా

అని ప్రశ్నలడగగలమా?

ఎపుడేమి జరుగుతున్నా

అది కాలగమన మహిమ

కథ కదిలే కదలికను

సవరించ తరమా

కనులకు పంటే అపుడు

కలవని జంటే ఇపుడీనాడు

పావులు కదిపే పైవాడు

ఎపుడే ఆటను ఎటు

మలుపుతాడో ఊహకందడు

ఈ క్షణము… గుండె బరువూ

మరు క్షణము కాస్త సులువూ

ఈ క్షణము గుండె బరువు

మరు క్షణము కాస్త సులువు

ఒకలాగే అడుగు పడదే

ఈ బతుకు దారి పొడవు

ప్రతి కనుల వెలుగు వీరే కదా

నిన్న మొన్న వరకు

యద చివుకుమన్న బాధే

తమ మంచి కోరు మనకు

చెలి సగము… మినుకు మినుకైనది

నిండు వెన్నెల టెన్ టు ఫైవ్ తలుకు

ఇరువురికి ఎడబాటు… ఏ కాంతి కొరకు

కనులకు పంటే అపుడు

కలవని జంటే ఇపుడీనాడు

పావులు కదిపే పైవాడు

ఎపుడే ఆటను ఎటు

మలుపుతాడో ఊహకందడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ori Devuda Movie

  1. Avunanavaa Song Lyrics
  2. Gundellonaa Song Lyrics
  3. Marachipolene Song Lyrics
  4. Yendhi Ra Life Idhi Song Lyrics
  5. Evariki Vaare Song Lyrics
  6. Ninna Monnalaage Song Lyrics
  7. Paathashalalo Friendship Song Lyrics

Evariki Vaare Song FAQ

What movie is Evariki Vaare song from?

Evariki Vaare song is from the Ori Devuda movie.

Who sang Evariki Vaare song?

Evariki Vaare song was sung by Harish Sivaramakrishnan.

Who wrote Evariki Vaare song lyrics?

Evariki Vaare song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Evariki Vaare song?

Evariki Vaare song music was composed by Leon James.