Navvali Neetho Song Lyrics - Neetho

Navvali Neetho Song Lyrics - Neetho
Navvali Neetho Song Lyrics: Navvali Neetho is a Telugu song from the film Neetho starring Prakash Kovelamudi, Mahek Chahal, directed by John Mahendran. "Navvali Neetho" song was composed by Vidyasagar and sung by Hariharan. Lyrics were written by Chandra Bose.

Navvali Neetho Song Details

Movie NameNeetho (2002)
DirectorJohn Mahendran
Star CastPrakash Kovelamudi, Mahek Chahal
MusicVidyasagar
Singer(s)Hariharan
LyricistChandra Bose
Music LabelAditya Music

Navvali Neetho Song Lyrics in Telugu

నవ్వాలి నీతో నడవాలి నీతో

నెలవంక మీద నిలవాలి నీతో

ఆడాలి నీతో… అలగాలి నీతో

హరివిల్లు మీద… ఊగాలి నీతో

తడవాలి నీతో… ఆరాలి నీతో

గడపాలి అనుక్షణం… నేనే నీతో

నవ్వాలి నీతో… నడవాలి నీతో

నెలవంక మీద… నిలవాలి నీతో

వస్తానని మాటిచ్చాక… కావాలని నే రాలేక

నీలొ చాలా ఆరాటాన్నే పెంచాలి

వేరే కన్యను నేనింక

వంకర చూపులు చూసాకా

నీలో కలిగే అక్రోశాన్నే కాచాలి

నీ పైట గాలిని పీల్చాలి

నీ మాట తేనెను తాగాలి

నును లేత చివాట్లు తింటా నీతో

నవ్వాలి నీతో నడవాలి నీతో

నెలవంక మీద నిలవాలి నీతో

ఆడాలి నీతో అలగాలి నీతో

హరివిల్లు మీద ఊగాలి నీతో

చీటికి మాటికి ఊరించి

చిలిపితనంతో ఉడికించి

ముద్దుగ మూతిని

ముడుచుకునుంటే చూడాలి

ఓ ఓ, అంతకు అంత లాలించి

ఆపై నీపై తలవాల్చి

బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి

నీ వేలి కొనలను నిమరాలి

నీ కాలి ధూళిని తుడవాలి

అరచేతి గీతల్లే ఉంటా నీతో

నవ్వాలి నీతో… నడవాలి నీతో

నెలవంక మీద… నిలవాలి నీతో

తడవాలి నీతో… ఆరాలి నీతో

గడపాలి అనుక్షణం… నేనే నీతో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Neetho Movie

  1. Lalanaa Song Lyrics
  2. Andharaani Song Lyrics
  3. Navvali Neetho Song Lyrics
  4. Madhuramey Song Lyrics

Navvali Neetho Song FAQ

What movie is Navvali Neetho song from?

Navvali Neetho song is from the Neetho movie.

Who sang Navvali Neetho song?

Navvali Neetho song was sung by Hariharan.

Who wrote Navvali Neetho song lyrics?

Navvali Neetho song lyrics were written by Chandra Bose.

Who composed music for Navvali Neetho song?

Navvali Neetho song music was composed by Vidyasagar.