
| Movie Name | Neetho |
|---|---|
| Director | Balu Sharma |
| Star Cast | Aberaam Varma, Saathvika Raj |
| Music | Vivek Sagar |
| Singer(s) | Gowtham Bharadwaj |
| Lyricist | Srinivasa Mouli |
| Music Label | Aditya Music |
అందరాని ప్రేమ నీదా
అందువల్లే మారుతుందా
గుండె లేని రాయి నీవా
అందుకే చెయ్యంద రావా
ప్రేమా ఎద ఆలాపనా
నువు మాత్రం వినలేవా
ఇంతకాలం నటనేనా
మిగిలేది కలనేనా
అందరాని ప్రేమ నీదా
అందువల్లె మారుంతోందా
ఓ మొదటి ప్రేమ చూడు
చేయి జారి పోయే
ఓ ఓ, ఎలా ఎలా భరించడం
నీతోనే నే టెన్ టు ఫైవ్ లేనులే
మిగిలెనిక ఏకాంతం కదలిక లోకం
నీవు జతగా లేని నేను శిధిలం
ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
మనసే అడిగా అలుసై మిగిలా
విడిగా నలిగా… చెదిరే కలగా
కలలా కలిసా అలలై ఎగిసా
బ్రతుకై పిలిచా… గతమై నిలిచా
కలలా కలిసా అలలై ఎగిసా
బ్రతుకై పిలిచా… గతమై నిలిచా
Andharaani song is from the Neetho movie.
Andharaani song was sung by Gowtham Bharadwaj.
Andharaani song lyrics were written by Srinivasa Mouli.
Andharaani song music was composed by Vivek Sagar.