
| Movie Name | Neetho |
|---|---|
| Director | Balu Sharma |
| Star Cast | Aberaam Varma, Saathvika Raj |
| Music | Vivek Sagar |
| Singer(s) | Hariharan |
| Lyricist | B Varun Vamsi |
| Music Label | Aditya Music |
Lalanaa Lyrics in Telugu
నది మదిలో కడలిలా
మేఘాన నది మెదిలే
సరాగం స్వరాన్నే వినే చోటే
ఆశే అదుపుదాటే తనువు తూలిందే
ప్రేమంటే పేరాసే మెరిసే మినుకులా
హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరునం
తెలిపే తపమే తపనేదో రేపిందే
నెమలై మనసే హరివిల్లు తాకేలే
హరివిల్లే నా లలనా
హరివిల్లే జల్లినా పరువాల వాన పాడగా
ఓ, అలుపే మలుపై ఎదురై
ఆదమరించింది గమనాన
గెలుపే మెరుపై మెరిసేనా గగనములై
సఖియే చెలియై వలచేనా
మనవే వినంగా
సడియే గడియలు మరిచేనా ముడిపడగా
నాదో నిషా రాగం… తానే ఉషా తీరం
వెలిగే ప్రపంచాలే తానై నన్నే విననీ
తానే ప్రపంచం అవ్వగా
ఎడబాటే ఓడే సుఖాంతం నన్ను తడపనీ
హే, తెలియని తారా తీరం
జతపడే మాయాజాలం
పరవశం కమ్మిందేమో
ఈ నీలాకాశం
లలనా మధుర కలనా
హే హే, లలనా కనులు దాటే చినుకు వేగం
హే హే హే, లలనా ఉరికే యదలో
మౌనం మేఘం మొహం
తెలిపే తపమే వరునం
వేవేల సంద్రాలు మేఘాలల్లే
కరిగేది ఏ ప్రేమకోరి
ఇది ఆ నింగికీనేల రాసే కవితే
హే హే లలనా ఇలచేరుకుంటే ఈ మేఘం
ఎద పాడుతుంది నీ గానం
ఎద పాడుతుంది నీ గానం
10to5.in FAQs & Trivia
Lalanaa song is from the Neetho movie.
Lalanaa song was sung by Hariharan.
Lalanaa song lyrics were written by B Varun Vamsi.
Lalanaa song music was composed by Vivek Sagar.