Mava Mava Mava Old Song Lyrics - Manchi Manasulu

Mava Mava Mava Old Song Lyrics - Manchi Manasulu
Mava Mava Mava Old Song Lyrics: Mava Mava Mava Old is a Telugu song from the film Manchi Manasulu starring ANR, Savitri, Shavukar Janaki, SVR, directed by Adurthi Subba Rao. "Mava Mava Mava Old" song was composed by KV Mahadevan and sung by Ghantasala, Jamuna Rani. Lyrics were written by Kosaraju.

Mava Mava Mava Old Song Details

Movie NameManchi Manasulu (1962)
DirectorAdurthi Subba Rao
Star CastANR, Savitri, Shavukar Janaki, SVR
MusicKV Mahadevan
Singer(s)Ghantasala, Jamuna Rani
LyricistKosaraju
Music LabelSaregama Telugu

Mava Mava Mava Old Song Lyrics in Telugu

తప్పు తప్పూ..!

మావ మావా మావా

మావ మావా మావా

ఏమే ఏమే భామా

ఏమే ఏమే భామా

పట్టుకుంటే కందిపోవు

పండు వంటి చిన్నదుంటే

చుట్టుచుట్టు తిరుగుతారు మర్యాదా

తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుగాదా..?

మావా మావా మావా… మావా మావా మావా

వాలువాలు చూపులతో

గాలమేసి లాగిలాగె

ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా..?, ఓహో

(వాలువాలు చూపులతో

గాలమేసి లాగిలాగె

ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా..?)

చెయ్యి వెయ్యబోతే… బెదురుతారు వింతగాదా..?

ఏమే ఏమే భామా… ఏమే ఏమే భామా

నీవాళ్లు నావాళ్లు రాకనే

మనకు నెత్తిమీద… అక్షింతలు పడకనే

(నీవాళ్లు నావాళ్లు రాకనే

మనకు నెత్తిమీద… అక్షింతలు పడకనే)

సిగ్గు దాచి… ఓహో

సిగ్గు దాచి ఒకరొకరు

సిగను పూలు కట్టుకొని

టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా?

లోకం తెలుసుకోక… మగవాళ్లు మెలగొచ్చునా?

మావా మావా మావా

(మావా మావా మావా)

(హోయ్ హోయ్ హోయ్

హోయ్ హోయ్ హోయ్)

కళ్లు కళ్లు కలుసుకోను రాకముందే

అహ, కప్పుకున్న సిగ్గు జారిపోకముందే

(కళ్లు కళ్లు కలుసుకోను రాకముందే

అహ, కప్పుకున్న సిగ్గు జారిపోకముందే)

మాయజేసి, ఒహో… మరులుగొల్పి, ఒహో

మాయజేసి మరులుగొల్పి… మాటలోన మాటగల్పి

మధురమైన మా మనసు దోచవచ్చునా?

నీవు మర్మమెరిగి… ఈ మాట అడగవచ్చునా?

ఏమే ఏమే భామా… ఏమే ఏమే భామా

పడుచుపిల్ల కంటపడితే వెంటబడుదురు

అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు

(వయసుపిల్ల కంటపడితే వెంటబడుదురు

అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు)

పువ్వు మీద, ఒహో…

పువ్వు పువ్వు మీద వాలు… పోతు తేనెటీగ వంటి

మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా

మా పుట్టి ముంచు కథలన్నీ విన్నావయ్యా

మావా మావా హ మా హ హా హా

(మావా మావా మావా)

(హోయ్ హోయ్ హోయ్

హోయ్ హోయ్ హోయ్)

కొత్త కొత్త మోజుల్ని కోరువారు

రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ

(కొత్త కొత్త మోజుల్ని కోరువారు

రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ)

టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు

నీవు చెప్పు మాట కూడ నిజమేనులే, హా

స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే

అవునే అవునే భామా… అవునే అవునే భామా

కట్టుబాటు ఉండాలి… గౌరవంగా బ్రతకాలి

ఆత్రపడక కొంతకాలమాగుదామయా..!

కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి

ఆత్రపడక కొంతకాలమాగుదామయా..!

ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికి అడ్డులేదయ్యా

మావ మావా మావా, హ హహ

మావా మావా మావా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Manchi Manasulu Movie

  1. Emandoi Srivaru Song Lyrics
  2. Silalapai Silpalu Chekkinaru Song Lyrics
  3. Mava Mava Mava Old Song Lyrics
  4. Nannu Vadili Neevu Polevule Song Lyrics
  5. Jabilli Kosam Song Lyrics

Mava Mava Mava Old Song FAQ

What movie is Mava Mava Mava Old song from?

Mava Mava Mava Old song is from the Manchi Manasulu movie.

Who sang Mava Mava Mava Old song?

Mava Mava Mava Old song was sung by Ghantasala, Jamuna Rani.

Who wrote Mava Mava Mava Old song lyrics?

Mava Mava Mava Old song lyrics were written by Kosaraju.

Who composed music for Mava Mava Mava Old song?

Mava Mava Mava Old song music was composed by KV Mahadevan.