
| Movie Name | Manchi Manasulu (1962) |
|---|---|
| Director | Adurthi Subba Rao |
| Star Cast | ANR, Savitri, Shavukar Janaki, SVR |
| Music | KV Mahadevan |
| Singer(s) | P Susheela |
| Lyricist | Aarudra |
| Music Label |
English
తెలుగు
Emandoi..!
Emandoi Srivaru Oka Chinna Maata
Ye Ooru Velathaaru Edheekaani Vela
Evandoi Srivaru Oka Chinnamaata
Yevooru Velathaaru Edhikaani Vela
Emandoi, Ho
Pasivaani Choochutakee Thondaraa
Maimarachi..Muddhaadi..Laalinchuraa
(Lalalala Laayi Lalalala Laayi, Mm Mm)
Pasivaani Choochutakee Thondaraa
Maimarachi Muddhaadi Laalinchuraa
Srimathiki Bahumathiga Emitthuro
Ichhendukemundhi Mee Daggaraa
Emandoi..!
Emandoi Srivaru Oka Chinna Maata
Ye Ooru Velathaaru Edheekaani Vela
Emandoi, Ho
Abbaayi Polika Ee Thandridhaa
Apuroopamaina Aa Thallidhaa, Oho Ho Oo
Abbaayi Polika Ee Thandridhaa
Apuroopamaina Aa Thallidhaa
Ayyagaari Andhaalu Raanichhinaa
Ee Buddhi Raaneeku Bhagavanthundaa
Emandoi..!
Emandoi Srivaru Oka Chinna Maata
Ye Ooru Velathaaru Edheekaani Vela
Emandoi, Ho
Priyamaina Maa Illu Vidanaadipothe
Thaladaachukona Meeku Thaavaina Ledhe
Ayyo Paapam..!!!
Priyamaina Maa Illu Vidanaadipothe
Thaladaachukona Meeku Thaavaina Ledhe
Kapataalu Maanesi Naa Madhilona
Kapataalu Maanesi Naa Madhilona
Kaapuramu Cheyandi Kalakaaamu
Emandoi..!
Emandoi Srivaru Oka Chinna Maata
Ye Ooru Velathaaru Edheekaani Vela
Emandoi, Hoi Hoi Ho
ఏమండోయ్..!!
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్,హో
పసివాని చూచుటకీ తొందరా
మైమరచి… ముద్దాడి… లాలించురా
(లలలల లాయి లలలల లాయి, మ్ మ్)
పసివాని చూచుటకీ తొందరా
మైమరచి ముద్దాడి లాలించురా
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా
ఏమండోయ్..!
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్, హో
అబ్బాయి పోలిక… ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా, ఓహో హో ఓ
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా
ఏమండోయ్..!
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్, హో
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
అయ్యో పాపం..!!
ప్రియమైన మాఇల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కపటాలు మానేసి నా మదిలోన
కాపురము చేయండి కలకాలము
ఏమండోయ్..!
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్, హోయ్, హోయ్ హో
Watch ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
Emandoi Srivaru song is from the Manchi Manasulu movie.
Emandoi Srivaru song was sung by P Susheela.
Emandoi Srivaru song lyrics were written by Aarudra.
Emandoi Srivaru song music was composed by KV Mahadevan.