
| Movie Name | Aakasam (2022) |
|---|---|
| Director | Ra Karthik |
| Star Cast | Ashok Selvan, Ritu Varma |
| Music | Gopi Sundar |
| Singer(s) | Jayashree & Venki |
| Lyricist | Shreshta |
| Music Label | Zee Music South |
ముక్కోటి దేవతలంతా
నేలపైకి టెన్ టు ఫైవ్ చేరగా
ఈ జంటని దీవించా
వేవేల తారలన్ని చిరునవ్వులై మెరిసి
సన్నాయి మేళం వాయించ
ఇరు లోకాలింకా ఒక్కటై
ఇరు వంశాలే ఇక ఒక్కటై
ఇరు మనసులు ఒక్కటై
కలిసే ఈ వేళ
ఆ రెండు కన్నులు
చెప్పే మాటేమిటో
ఈ రెండు పెదవుల
నవ్వుకి తెలిసెనుగా
మనసులిలా గుసగుసలే ఆడుతుంటే
ముసిముసిగా నవ్వేద్దాం
సొగసులిలా కితకితలే పెడుతుంటే
ముసిముసిగా నవ్వేద్దాం
ముక్కోటి దేవతలంతా
నేలపైకి చేరగా
ఈ జంటని దీవించా
ఆ చూపు చురకత్తల్లే
దూసుకువస్తూ ఉందే
ఏం సంగతేంటోయ్
కొంటె పిల్లగాడ
లోలోన దాగని ఆశకు
ఆత్రం ఎక్కువ కాదా
ఈ కాస్త ముందడుగేస్తే
తప్పే టెన్ టు ఫైవ్ అవునా
ఆపినా ఆగదే దాచినా దాగదే
ఈ ఆశల వెల్లువే
మనసులిలా గుసగుసలే ఆడుతుంటే
ముసిముసిగా నవ్వేద్దాం
సొగసులిలా కితకితలే పెడుతుంటే
ముసిముసిగా నవ్వేద్దాం
Manasulila song is from the Aakasam movie.
Manasulila song was sung by Jayashree & Venki.
Manasulila song lyrics were written by Shreshta.
Manasulila song music was composed by Gopi Sundar.