
| Movie Name | Aakasam |
|---|---|
| Director | Ra. Karthik |
| Star Cast | Ashok Selvan, Ritu Varma |
| Music | Gopi Sundar |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Samrat |
| Music Label | Zee Music South |
దారి తప్పి చేరుకున్న
వాన చినుకై (చినుకై, చినుకై)
దారం విప్పి ఎగురుతున్న
గాలి పటమై (పటమై, పటమై)
నన్నిడిగా నేనొచ్చానా
ఈ జగమున (జగమున, జగమున)
కళ్లొదిలి టెన్ టు ఫైవ్ తిరిగే కలలా
కదిలానే (కదిలా, కదిలా)
కథ మారితే కలతెందుకే
కిటుకుందిగా, ఆ ఆ నవ్వడమే
ప్రతిదానికి పరుగాపితే
ప్రతివాడిది యవ్వనమే
దారి తప్పి చేరుకున్న
వాన చినుకై (చినుకై, చినుకై)
దారం విప్పి ఎగురుతున్న
గాలి పటమై (పటమై, పటమై)
నన్నిడిగా నేనొచ్చానా
ఈ జగమున (జగమున, జగమున)
కళ్లొదిలి టెన్ టు ఫైవ్ తిరిగే కలలా
కదిలానే (కదిలా, కదిలా)
కథ మారితే కలతెందుకే
కిటుకుందిగా, ఆ ఆ నవ్వడమే
ప్రతిదానికి పరుగాపితే
ప్రతివాడిది యవ్వనమే
Dhaari Thappi song is from the Aakasam movie.
Dhaari Thappi song was sung by Sai Charan.
Dhaari Thappi song lyrics were written by Samrat.
Dhaari Thappi song music was composed by Gopi Sundar.