
| Movie Name | Lucky Baskhar |
|---|---|
| Director | Venky Atluri |
| Star Cast | Dulquer Salmaan, Meenakshi Chaudhary |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Usha Uthup |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
Lucky Baskhar Title Track Lyrics
English
తెలుగు
Shabhaashu Sodharaa
Kaalaretthi Thiragaraa
Currency Devi
Ninu Varincheraa…
Thamasha Choodaraa
Nee Grahaalu Sarasaraa
AdrushtaRekhaPaine Kadhileraa
Ninnaapevaade Lede
Needhaina Kaalam Nede Modhalura
(Modhaluraa… Modhaluraa)
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
Shakthi Needhiraa
Yukthi Needhiraa
Koti Vidhyalevainaa
Kooti Koosameleraa
Legara Naravaraa
Medhaduke Padhunu Pettaraa
Dhigaraa Dheevaraa
Lockerlu Kollagottaraa
Egududhigudugaa
Innaalla RoastU Chaaluraa
Berukunodhalaraa
MaaraajuLaaga Bathakaraa
Mabbullo Thele Choraa
Dabbultho Naatyam Cheyraa Galagala
Gala Galaa… Gala Galaa
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
Geetha Dhaataraa
Raatha Maarcharaa
Sagatu Maanava, Sairaa
Nagadhu Pogu Cheseyraa
Mananu Namminaa
Naluguri Manchi Korakeraa
Manchi Chedunalaa
Manasulone Daacharaa
Methuku Parugulu
Neepaina Neeku Levuraa
Bathuku Baruvuni
Dinchesi Kaastha Navvaraa
Aarchedhi Vaaraa Veeraa
Nee Yuddham Needhelera Cheguvera
Cheguvera… Cheguveraa
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
(చూడ చూడగా
చూడ చూడగా)
(కమాన్ కమాన్…)
శభాషు సోదరా
కాలరెత్తి తిరగరా
కరెన్సీ దేవి
నిను వరించేరా…
తమాషా చూడరా
నీ గ్రహాలు సరసరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్నాపేవాడే లేడే
నీదైనా కాలం నేడే మొదలురా
(మొదలురా… మొదలురా)
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
శక్తి నీదిరా… యుక్తి నీదిరా
కోటి విద్యలేవైనా
కూటి కోసమేలేరా…
లెగరా నరవర…
మెదడుకే పదును పెట్టరా
దిగరా ధీవరా…
లాకర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా…
ఇన్నాళ్ల రోస్టు చాలురా
బెరుకునొదలరా…
మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోరా
డబ్బుల్తో నాట్యం చెయ్‍రా గలగలా
(గలగలా… గలగలా)
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
గీత దాటరా… రాత మార్చరా
సగటు మానవా, సైరా
నగదు పోగు చేసెయ్‍రా
మనను నమ్మినా…
నలుగురి మంచి కొరకెరా
మంచి చేడునలా…
మనసులోనే దాచరా
మెతుకు పరుగులు…
నీ పైన నీకు లేవురా
బతుకు బరువుని…
దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వారా వీరా
నీ యుద్ధం నీదేలేరా చెగువేరా
(చెగువేరా… చెగువేరా)
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
Watch యు లక్కీ భాస్కర్ Lyrical Song
Lucky Baskhar Title Track song is from the Lucky Baskhar movie.
Lucky Baskhar Title Track song was sung by Usha Uthup.
Lucky Baskhar Title Track song lyrics were written by Ramajogayya Sastry.
Lucky Baskhar Title Track song music was composed by GV Prakash Kumar.