Lokale Gelavaga Song Lyrics - Balu Abcdefg

Lokale Gelavaga Song Lyrics - Balu Abcdefg
Lokale Gelavaga Song Lyrics: Lokale Gelavaga is a Telugu song from the film Balu Abcdefg starring Pawan Kalyan, Shreya, Neha Oberai, directed by A Karunakaran. "Lokale Gelavaga" song was composed by Mani Sharma and sung by Murali & Chitra. Lyrics were written by Jonnavitthula.

Lokale Gelavaga Song Details

Movie NameBalu Abcdefg (2005)
DirectorA Karunakaran
Star CastPawan Kalyan, Shreya, Neha Oberai
MusicMani Sharma
Singer(s)Murali & Chitra
LyricistJonnavitthula
Music Label

Lokale Gelavaga Song Lyrics in Telugu

లోకాలే గెలవగ నిలిచిన

స్నేహాల విలువలు తెలిసిన

ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన

ఆకాశం భూమిని కలిపిన

ఏదైనా వెనకన నువ్వేగా

ఎన్నెన్నో వరములు కురిసిన

గుండెల్లో వలపై ఎగసిన

ఈ ఆనందం నీ చిరూనవ్వేగా

నీతోనే కలిసిన క్షణమున

నీలోని అణువణువున

నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన

స్నేహాల విలువలు తెలిసిన

ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన

ఆకాశం భూమిని కలిపిన

ఏదైనా వెనకన నువ్వేగా

ఈ పువ్వు కోరిందిరా… ప్రేమభిషేకాలనే

నా చూపూ పంపిందిలే… పన్నీటీ మేఘాలనే

బుగ్గపై చిరు చుక్కవై

జుట్టువై సిరిబొట్టువై

నాతోనే నువ్వుండిపో

ఊపిరై ఎద తీపినై

ఊపునై కనూచూపునై

నీలోనే నేనుంటినే

నీ రామచిలకను నేనై

నా రామచంద్రూడు నీవై

కలిసే ఊంటే అంతే చాలురా

లోకాలే గెలవగ నిలిచిన

స్నేహాల విలువలు తెలిసిన

ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన

ఆకాశం భూమిని కలిపిన

ఏదైనా వెనకన నువ్వేగా

ఈ రాధా బృందావనం

సుస్వాగతం అందిరా

నా ప్రేమ సింహాసనం

నీ గుండెలో ఉన్నదే

పక్కగా రా రమ్మని

కమ్మగా ముద్దిమ్మని… ఎన్నాళ్ళు కోరలిరా

ఎప్పుడు కనురెప్పల

చప్పుడై ఎదలోపల… ఉంటూనే ఉన్నానుగా

సన్నాయి స్వరముల మధురిమ

పూన్నగా పువ్వుల ఘుమఘుమ

అన్నీ నీవై నన్నే చేరరా

లోకాలే గెలవగ నిలిచిన

స్నేహాల విలువలు తెలిసిన

ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

కాలాన్నే కదలక నిలిపిన

ఆకాశం భూమిని కలిపిన

ఏదైనా వెనకన నువ్వేగా

ఎన్నెన్నో వరములు కురిసిన

గుండెల్లో వలపై ఎగసిన

ఈ ఆనందం నీ చిరూనవ్వేగా

నీతోనే కలిసిన క్షణమున

నీలోని అణువణువునా

నీవే నీవే నీవే నీవుగా

లోకాలే గెలవగ నిలిచిన

స్నేహాల విలువలు తెలిసిన

ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Balu Abcdefg Movie

  1. Neelo Jarige Song Lyrics
  2. Kannu Kottina Song Lyrics
  3. Lokale Gelavaga Song Lyrics

Lokale Gelavaga Song FAQ

What movie is Lokale Gelavaga song from?

Lokale Gelavaga song is from the Balu Abcdefg movie.

Who sang Lokale Gelavaga song?

Lokale Gelavaga song was sung by Murali & Chitra.

Who wrote Lokale Gelavaga song lyrics?

Lokale Gelavaga song lyrics were written by Jonnavitthula.

Who composed music for Lokale Gelavaga song?

Lokale Gelavaga song music was composed by Mani Sharma.