Kannu Kottina Song Lyrics - Balu Abcdefg

Kannu Kottina Song Lyrics - Balu Abcdefg
Kannu Kottina Song Lyrics: Kannu Kottina is a Telugu song from the film Balu Abcdefg starring Pawan Kalyan, Shreya, Neha Oberai, directed by A Karunakaran. "Kannu Kottina" song was composed by Mani Sharma and sung by Udit Narayan, Sujatha. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Kannu Kottina Song Details

Movie NameBalu Abcdefg
DirectorA Karunakaran
Star CastPawan Kalyan, Shreya, Neha Oberai
MusicMani Sharma
Singer(s)Udit Narayan, Sujatha
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Kannu Kottina Song Lyrics in Telugu

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగా

బి హో బి హో బి హో బి హో

కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ

బి హో బి హో బి హో బి హో

కన్ను కొట్టినా నన్ను కుట్టవా… రేగే తేనీగ

హే, కంట చూసినా కందిపోతవే… తూగే తూనీగ

అయినా సరే అన్నాగా… సిద్ధంగానే ఉన్నాగా

అందం అంతా నిండా… కందేందుకే అందిస్తున్నాగా

దేవుడా అమ్మాయంటె

ఇలా కూడా ఉంటుందా

ఎక్కడా మచ్చుక్కూడా

ఆడ లక్షణం లేకుండా

ఎంతకీ తెగించావే

పైగా ఎందుకు ఈ నింద

అందుకే తప్పనిసరై

ముందడుగేశా కాస్తంత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ

బి హో బి హో బి హో బి హో

కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ

బి హో బి హో బి హో బి హో

పెదవిచ్చే వరం వద్దనుకుంటావా

విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా

బెదిరించే గుణం ప్రేమని అంటావా

శృతి మించే తనం క్షేమం అంటావా

వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా

వెల్లువై ముంచుకు వస్తే తాళదే పడవ

నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా

దేవుడా అమ్మాయంటె… ఇలా కూడా ఉంటుందా

ఎక్కడా మచ్చుక్కూడా… ఆడ లక్షణం లేకుండా

ఎంతకీ తెగించావే… పైగా ఎందుకు ఈ నింద

అందుకే తప్పనిసరై… ముందడుగేశా కాస్తంత

వాస్తు లోపం ఉందా… నా ఒంటి వంపుల్లో

దృష్టిదోషం ఉందా… నీ కంటి చూపుల్లో

ఈడు తాపం ఇలా… వీదెక్కు చిందుల్లో

ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో

యవ్వనం నివ్వెరపోదా… కోరికే లేదంటే

చెప్పినా నమ్మవు కదా… తీరికే లేదంటే

అరె పాపం అని… పాపాయిని పాలించలేవా

దేవుడా అమ్మాయంటె… ఇలా కూడా ఉంటుందా

ఎక్కడా మచ్చుక్కూడా… ఆడ లక్షణం లేకుండా

ఎంతకీ తెగించావే… పైగా ఎందుకు ఈ నింద

అందుకే తప్పనిసరై… ముందడుగేశా కాస్తంత

కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ

బి హో బి హో బి హో బి హో

హే, కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ

అయినా సరే అన్నాగా… సిద్ధంగానే ఉన్నాగా

అందం అంతా నిండా… కందేందుకే అందిస్తున్నాగా

దేవుడా అమ్మాయంటె… ఇలా కూడా ఉంటుందా

ఎక్కడా మచ్చుక్కూడా… ఆడ లక్షణం లేకుండా

ఎంతకీ తెగించావే… పైగా ఎందుకు ఈ నింద

అందుకే తప్పనిసరై… ముందడుగేసా కాస్తంత

Listen this Song in Online!

Share this Song!

More Songs from Balu Abcdefg Movie

  1. Neelo Jarige Song Lyrics
  2. Kannu Kottina Song Lyrics
  3. Lokale Gelavaga Song Lyrics

Kannu Kottina Song FAQ

What movie is Kannu Kottina song from?

Kannu Kottina song is from the Balu Abcdefg movie.

Who sang Kannu Kottina song?

Kannu Kottina song was sung by Udit Narayan, Sujatha.

Who wrote Kannu Kottina song lyrics?

Kannu Kottina song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Kannu Kottina song?

Kannu Kottina song music was composed by Mani Sharma.