Konda Konallo Song Lyrics - Swathi Kiranam

Konda Konallo Song Lyrics - Swathi Kiranam
Konda Konallo Song Lyrics: Konda Konallo is a Telugu song from the film Swathi Kiranam starring Mammootty, Radhika, Master Manjunath, directed by K Vishwanath. "Konda Konallo" song was composed by KV Mahadevan and sung by Vani Jayaram. Lyrics were written by Vennelakanti.

Konda Konallo Song Details

Movie NameSwathi Kiranam
DirectorK Vishwanath
Star CastMammootty, Radhika, Master Manjunath
MusicKV Mahadevan
Singer(s)Vani Jayaram
LyricistVennelakanti
Music LabelAditya Music

Konda Konallo Song Lyrics in Telugu

కొండా కోనల్లో లోయల్లో

గోదారి గంగమ్మా సాయల్లో

కొండా కోనల్లో లోయల్లో

గోదారి గంగమ్మా సాయల్లో

కోరి కోరి కూసింది… కోయిలమ్మ

కోరి కోరి కూసింది… కోయిలమ్మ

ఈ కోయిలమ్మా, ఆ ఆ ఆ

కొండా కోనల్లో లోయల్లో, ఓ ఓ ఓ

గోదారి గంగమ్మా సాయల్లో, ఆ ఆ ఆ

గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా… నీలి మబ్బు ఆడంగా

రివ్వున గువ్వే సాగంగా… నవ్వే మువ్వై మోగంగా

(నీలి మబ్బు ఆడంగా… నవ్వే మువ్వై మోగంగా)

ఉంగా ఉంగా రాగంగా, హా… ఉల్లాసాలె ఊరంగా, హా

ఉంగా ఉంగా రాగంగా, అహ… ఉల్లాసాలె ఊరంగా, అహ

ఊపిరి ఊయలలూదంగా… రేపటి ఆశలు తీరంగా

తెనుగుదనం నోరూరంగా… తేటగీతి గారాబంగా

తెనుగుదనం నోరూరంగా… తేటగీతి గారాబంగా

తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో, ఓ ఓ లోయల్లో, ఓ ఓ ఓ

గోదారి గంగమ్మా, ఆ ఆఆ సాయల్లో, ఆ ఆ

గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా… కమ్మని రాగం తీయంగ

జాజిమల్లి సంపెంగ… జానపదాలే నింపంగా

(కమ్మని రాగం తీయంగ… జానపదాలే నింపంగా)

చెట్టుపుట్టా నెయ్యంగా, హా… చెట్టాపట్టాలెయ్యంగా, హా

చెట్టుపుట్టా నెయ్యంగా, అహ… చెట్టాపట్టాలెయ్యంగా, అహ

చిలకా పలుకులు చిత్రంగా… చిలికే తేనెలు చిక్కంగా

ఏటి పాట లాలించంగా… తోట తల్లి లాలించంగా

ఏటి పాట లాలించంగా… తోట తల్లి లాలించంగా

స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో, ఓ ఓ లోయల్లో, ఓ ఓ ఓ

గోదారి గంగమ్మా సాయల్లో, ఆ ఆ

లోయల్లో సాయల్లో… లోయల్లో సాయల్లో

ఆఆ ఆ ఆఅ… ఆఆ ఆ ఆఆ

ఆఆ ఆ ఆఅ… ఆఆ ఆ ఆఆ

ఆఆ ఆ ఆఅ…ఆఆ ఆ ఆఆ

ఆ ఆ ఆ ఆ అ…ఆ ఆ ఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Swathi Kiranam Movie

  1. Shivani Bhavani Song Lyrics
  2. Konda Konallo Song Lyrics
  3. Pranathi Pranathi Song Lyrics

Konda Konallo Song FAQ

What movie is Konda Konallo song from?

Konda Konallo song is from the Swathi Kiranam movie.

Who sang Konda Konallo song?

Konda Konallo song was sung by Vani Jayaram.

Who wrote Konda Konallo song lyrics?

Konda Konallo song lyrics were written by Vennelakanti.

Who composed music for Konda Konallo song?

Konda Konallo song music was composed by KV Mahadevan.