Movie Name | Lorry Driver (2025) |
---|---|
Director | B Gopal |
Star Cast | Balakrishna, Vijayashanti |
Music | Chakravarthy |
Singer(s) | SP Balasubramanyam |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Music Label |
M:హోయ్ కన్నె చిలకా నిన్ను కోరక
ఖారా గీర చల్లబడగా
కొత్త సరుకా అంత చురుకా
కాస్తో కూస్తో మెత్తబడగా
మగపెల్లివారితో....సిగపట్ల గోత్రమా..
యల్ బోర్డ్ కింత జోరా
నే నీలాంటోడ్ని లడాయెందుకే
ఓ లేడి రౌడి బడాయెందుకే
F:పెళ్ళికొడకా పిల్లవెంట
మళ్ళి మళ్ళి వెంటపడక
కళ్ళమసకా అంతకసిగా వళ్ళో ఇల్లా వచ్చిపడకా
లగ్గాలు ముందర...తగ్గాలి తొందర...
పోగరోద్దు పోకిరోడ
ఈ జరదకిల్లి యమా ఘాటురో
నీ సరదా కాస్త తమాయించరో
M:అరె కోక కోక చెప్పే
నీ సోకులగోప్పెందయ్యో
F:ఊరువాడ తిప్పే నీ డాబుల డప్పెందయ్యో
M:సరుకు సత్తా ఎదో దరికొస్తే చూపన
F:పసరు పవరు పిండి బులపాటం తీర్చనా
M:ఓయ్ పందిరేసినాక...పందేమేసినాక...
విందు మానుకుంటాన.హ
F:వలదంటే మాత్రం వదిలేన
వినకుంటే మొత్తం వలిచేన
M:హోయ్ కన్నె చిలకా నిన్ను కోరక
ఖారా గీర చల్లబడగా
F:పెళ్ళికొడకా పిల్లవెంట
మళ్ళి మళ్ళి వెంటపడక
F:హో.. అణిగి మణిగి ఉంటే
అందాలకు రాజునుచేస్తా
M:నన్నే కాదనుకుంటే కండలతో దండెత్తోస్తా
F:రోజు పెచి లైతే సంసారం సాగునా
M:హేయ్ రాత్రికి రాజీలుంటే వ్యవహారం ఆగునా
F:ఆడవాసనేస్తే....కోడెఈడు అంతే....
ఆనవాయతి కాదా
M:వీలుంటే శాంతం అనుకోనా
కాదంటే సాంతం కరిచెయన హ హ
అరె కన్నె చిలకా నిన్ను కోరక
ఖారా గీర చల్లబడగా
F:పెళ్ళికొడకా పిల్లవెంట
మళ్ళి మళ్ళి వెంటపడక
M:మగపెల్లివారితో....సిగపట్ల గోత్రమా..
యల్ బోర్డ్ కింత జోరా
F:ఈ జరదకిల్లి యమా ఘాటురో
M:ఓ లేడి రౌడి బడాయెందుకే