Movie Name | Lorry Driver (1990) |
---|---|
Director | B Gopal |
Star Cast | Balakrishna, Vijayashanti |
Music | Chakravarthy |
Singer(s) | SP Balasubramanyam |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Music Label |
చు చు చుచుచూ
అ హ అహహా !!
చు చు చుచుచూ
అ హా అహహా !!
అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో
దెబ్బతో అగ్గిఎంతో పుట్టెనయ్యో
అమ్మనీ.. చెయ్యెంత చెడ్డదయ్యో
చల్లగా సిగ్గంతా జారెనయ్యా
పిల్లోడి గోరే గిల్లిందని
కిల్లాడి గోలే ఘొల్లందని
అసలే ... ఆవురావంటు ఉన్న ఆవిరంత అగనీ
అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో
గొప్పగా ఇబ్బంది పెట్టెనమ్మో
అమ్మనీ.. ఒళ్ళెంత వెచ్చనమ్మో
నొప్పితో నాజూకు విచ్చెనమ్మో
అల్లాడి పోయే గమ్మత్తులో
ముళ్ళూడిపోయే గల్లంతులో
చలిలో .. ఎవ్వరెవ్వరంటు ఉన్న ఆవులింత ఆపనీ
అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో
అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో
చరణం 1:
వణుకురా .. ఆ ఆ ఆ.. అడగదురా .. ఆ ఆ ఆ
చుర్రనీ చూపు ఇవ్వమంది కాసేపు .. ఒంపుల్లో నిప్పు నింపిపోరా
నిలువునా .. ఆ ఆ ఆ ..కలపడనా.. ఆ ఆ ఆ
రమ్మనే రూపు నీ సొంపుల్లో షేపు .. సోకమ్మ కేక వినుకోనా
కాలు నిలవని కైపు.. కాలుతున్నది ఆపు
రా .... ఆ ఆ ఆ తడి తడి తపనల తికమక దిగని !!!
అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో
అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో
చరణం 2:
కరుకగా .. ఆ ఆ ఆ.. కసికరగా .. ఆ ఆ ఆ
కమ్ముకో అంది కోకమ్మ కో అంది ..తెగించి దారి చూసుకోనా
కరుగుగా .. ఆ ఆ ఆ.. తొరతొరగా ..ఆ ఆ ఆ
చుట్టుకో అంది జో కొట్టి పో అంది .. జాకెట్టు జట్టు కట్టుకోరా
జాడ తెలిసిన తాపం .. చోటు అడిగెను పాపం
రా .. ఆ ఆ ఒడుపుగ ఒదగరా ఒంటరి ఒడిని
అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో
గొప్పగా ఇబ్బంది పెట్టెనమ్మో
పిల్లోడి గోరే గిల్లిందని
కిల్లాడి గోలే ఘొల్లందని
అసలే ... ఆవురావంటు ఉన్న ఆవిరంత అగనీ
అబ్బనీ .. జబ్బెంత పచ్చనమ్మో
అబ్బనీ.. పట్టెంత గట్టిదయ్యో